టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన […]
Tag: rangasthalam movie
జపాన్ లో రిలీజ్‌కు సిద్ధమైన రామ్ చరణ్ హిట్ మూవీ.. పరువు పోగొట్టుకోరు కదా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగస్థలం` ఒకటి. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చరణ్ లోని అద్భుతమైన నటుడు అందరికీ పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ దేశంలోని […]
ఆ టైమ్‌లో చాలా బాధపడ్డా.. నాకది రాసిపెట్టి లేదు: అనుపమ
ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే […]
రంగస్థలం సినిమాని.. కీర్తి సురేష్ అందుకే చేయనందా..!
సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధరగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు […]
ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్న రామ్‌చరణ్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `రంగస్థలం`. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. భారీ అంచనాల నడుము 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే […]