మా అత్త అలాంటిదే…దీపిక మదర్ పై రణవీర్ ఊహించని కామెంట్స్..!!

యస్.. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో తన అత్తగారి పై చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. మా అత్తగారికి నా పద్ధతులు నచ్చేవి కావు అంటూ..స్టార్ హీరో రణవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మనకు తెలిసిందే..బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్..స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ లవ్ బార్డ్స్ ఆ తరువాత పెళ్లి చేసుకుని […]