రానా త‌మ్ముడు సినిమా టైటిల్‌… రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సురేష్ బాబు తనయుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో రానా జాతీయవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో భ‌ల్లాలదేవుడుగా రానా నటనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి రాణా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందే హాట్ న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో బాగా […]

క్రేజీ కాంబినేషన్.. ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా వెంకటేశ్-రానా?

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ హీరోల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ గా సినిమా తీయడం కంటే మరో హీరోతో కలిసి సినిమా తీయడానికే అందరూ ఆసక్తి చూపుతున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతేకాదండోయ్ ఇక మరోవైపు తండ్రీకొడుకుల ట్రెండ్ కూడా ఎక్కువైపోయింది. టాలీవుడ్లో ఇటీవలే బంగార్రాజు సినిమాతో అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి […]

రానా నటించిన సినిమాల్లో హిట్స్ ఎన్ని? ఫట్స్ ఎన్ని?

రానా.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనువడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు. గట్టటి సినిమా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. ఆయన నటించిన తొలి మూవీ లీడర్ ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది. తొలి చిత్రంతోనే సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చక్కటి అవకాశాలను వినియోగించుకున్నాడు. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగెటివ్ రోల్స్ చేసి […]

హీరోలతో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్స్ వీళ్లే!

తెలుగు యాక్టర్స్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.మంచి పాపులర్ వచ్చి మంచి పేరు ఉన్న యాక్టర్ అయితే మరీ గుర్తుంటారు. అలాంటి యాక్టర్స్ కి ఇల్లి లీగల్ అఫైర్స్ చాలానే ఉంటాయి. అందులో మొదటగా గుర్తొచ్చే హీరోయిన్ పేరు ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చార్మి కి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళిద్దరూ కొత్తయినా పెళ్లి జంట లాగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోతున్నారు.ఎందుకంటే […]

మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!

టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]

రానా బర్త్ డే: సాయంత్రం 4.05 గంటలకు ‘భీమ్లా’ సర్ప్రైజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్, రానా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. కాగా […]

భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ పై కీలక అప్డేట్..!

సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో భీమ్లా నాయక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే టీజర్, పాటలు కూడా ఓ రేంజులో ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. రానా ఈ సినిమాలో మరో […]

భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!

భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా […]

భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ  హీరో డిఫరెంట్ రోల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ […]