`పుష్ప‌`రాజ్ ఎఫెక్ట్‌.. ఆ స్టార్ హీరోల‌కు స‌వాల్ విసిరిన వ‌ర్మ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, ఫహాద్ ఫాజిల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా పుష్ప ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. […]

ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]

మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?

మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే […]

ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు బాగా అల‌వాటు. ఒక‌వేళ కంటెంట్ ఏమీ లేక‌పోయినా.. తానే ఏదో ఒక‌టి సృష్టించి చిత్ర విచిత్ర‌మైన ట్వీట్లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌టానికి ర‌హ‌స్యం ఏంటీ` అంటూ ప్ర‌శ్నించారు. […]

వ‌ర్మ‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మంచు మ‌నోజ్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వ‌ర్మకు మంచు వారి అబ్బాయి మంచు మ‌నోజ్ స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు ప‌ది రోజులు కావొస్తున్నా.. ఇంకా ర‌చ్చ మాత్రం కొన‌సాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారం కూడా చేశారు. […]

`మా`ని స‌ర్క‌స్‌తో పోల్చిన వ‌ర్మ‌..లేటైనా ఘాటుగానే ఇచ్చి ప‌డేశాడుగా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు పూర్తై వారం రోజులు గ‌డిచిపోయింది. ప్ర‌కాష్ రాజ్‌పై మంచు విష్ణు విజ‌యం సాధించ‌డం, ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం కూడా పూర్తైంది. కానీ, మాలో ర‌చ్చ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యులంద‌రూ రాజీనామాలు కూడా చేశారు. ఇక తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేద‌ని […]

గుడికెళ్లి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించిన వ‌ర్మ‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. తాజాగా గుడికెళ్లి అక్క‌డి అమ్మ‌వారికి `విస్కీ` స‌మ‌ర్పించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఆర్జీవీ వరంగల్‌కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా `కొండా` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్‌ వెళ్లాడు. […]

రాంగోపాల్ వర్మ దొంగతనం చేయడానికి గల కారణం ఇదేనా..?

రాంగోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో నాగార్జునతో కలిసి శివ సినిమా ద్వారా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత రక్త చరిత్ర లాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈయన రాజకీయవేత్తలను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలను తెరకెక్కించడంలో గమనార్హం. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన దైన శైలిలో సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. మరికొందరు ఈయన సినిమాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం […]

మందులో అషు రెడ్డితో ఎంజాయ్ చేస్తున్న అర్జీవి.. ఫోటోలు వైరల్!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అరియనా ని జిమ్ము లో ఇంటర్వ్యూ చేసిన రచ్చ చేసి వార్తల్లో నిలిచారు. ఇక ప్రస్తుతం ఆషు రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈమె బుల్లితెర సెలబ్రిటీగా అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియో లు […]