డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఒకప్పుడు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు.. తాజాగా ఈయన డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ రావడం జరిగింది అటు పూరి జగన్నాథ్ అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేక పోయింది.. దీంతో ఈ సినిమా పైన రకరకాలుగా నేటిజెన్ల నుంచి […]
Tag: ram gopal varma
థియేటర్లకు అసలు శత్రువు రాజమౌళి.. వర్మ షాకింగ్ కామెంట్స్..!!
ప్రస్తుతం ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మాతల బిల్డ్ సభ్యులు సినిమా షూటింగ్లను బంద్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని అందుకు ఓటీటీ ప్రభావం ఎక్కువనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లలో సినిమా టికెట్ రేటు ఒక ఎత్తైతే.. అందులో స్నాక్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో చాలా మంది థియేటర్లలో సినిమా చూడడానికి రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొంతమంది హీరోలు మంచి కంటెంట్ […]
హీరో చేస్తే మగతనం..అదే ఆడది చేస్తే..? దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి రా అబ్బాయిలు..!!
ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే టాపిక్ ట్రెండింగ్ మీడియాలో కనిపిస్తుంది. లోకల్ మీడియాలోనే, నేషనల్ మీడియా..ఇంటర్ నేషనల్ మీడియాలోను ఇదే అంశం హైలెట్ గా చూయిస్తున్నారు. మనకు తెలిసిందే..రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓ న్యూడ్ ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ఓంటి మీద నూలు పోగు కూడా లేకుండా..ఆయన ఫోటోకి ఫోజులిచ్చి ..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి..సంచలనానికి తెర తీసాడు. అస్సలు ఇలా రణవీర్ ఎందుకు చేసాడో […]
రామ్ గోపాల్ వర్మ “లడ్కి” : అమ్మాయిలే కాదు ..అబ్బాయిలు కూడా చూడలేని సినిమా..!!
సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా..వాళ్లందరిలోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేరు. అందరి డైరెక్టర్స్ జనాల కోసం కధను రాసుకుని సినిమాను తెరకెక్కిస్తే.. వర్మ మాత్రం తాను అనుకున్న కధని..నిర్మోహమాటంగా..పచ్చిగా చెప్పాలంటే సిగ్గులేకుండా తీస్తారు అంటారు కొందరు జనాలు. ప్రజెంట్ RGV సినిమాలు చూస్తే..గతంలో మనం చూసిన నాగార్జున శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ని తెరకెక్కించింది ఈయనేనా..అనే డౌట్లు వస్తాయి..అలాంటి చీప్ కంటెంట్ ఉన్న స్టోరీలే తీస్తున్నాడు RGV. అయితే ఆయన […]
హీట్ పెంచుతున్న లడ్కి లెటేస్ట్ సాంగ్.. మరీ ఇంత ఘాటైన రొమాన్స్..తట్టుకోలేం రా బాబు..!!
కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తున్న మరో సంచలనానికి పేరే ఈ “లడ్కి”. ఒకప్పుడు ఈ పెరు చెప్పితే..నాగార్జున బ్లాక్ బస్టర్ శివ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఈయన పేరు తరచూ ఏదో ఒక్క కాట్రవర్సీతో నెట్టింట మారుమ్రోగిపోతుంది. కాగా, ఇప్పటికే తన సినిమాలతో జనాలను రెచ్చకొట్టి మరీ తిట్టించుకున్న RGV..రీసెంట్ గా మరో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ “లడ్కి”. ఈ సారి ప్రపంచం మొత్తాన్ని […]
రాంగోపాల్ వర్మ ‘కొండా ‘ మూవీ థియేట్రికల్ ట్రైలర్
వివాదాల టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘కొండా’. తెలంగాణ రాష్ట్రము నాటి సమైక్య ఆంధ్రాలో ఉన్న వరంగల్ జిల్లాలో కొండా మురళీధర్, కొండా సురేఖ దంపతులు దశాబ్దకాలం పాటు తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారు. . వారివెనుకతెలిసిన రాజకీయ ప్రయాణం , ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని రామ్ గోపాల్ వర్మ వెండితెరమీద ‘కొండా’ చిత్రం ద్వారా వాళ్ళ జీవిత ఎత్తు పల్లాలు చూపించే ప్రయత్నం చేసారు . […]
వర్మ మా వాడు.. కాదు కాదు మా వాడే..
రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ పరిచయాలు అక్కర్లేని సెలబ్రిటీ అలాగని రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే వివాదాలు ఎక్కడుంటే అక్కడే రాంగోపాల్ వర్మ ఉంటారు. తాజాగా ఏదైనా అతిపెద్ద అనవసరపు వివాదం ఏదైనా ఉంది అంటే అది ఏపీలోని ప్రభుత్వం వర్సెస్ థియేటర్స్ మరియు సినిమా పరిశ్రమ మామూలుగానైతే వర్మ ఈపాటికే ఈ విషయంలో దూరి నానా రభస చేయవలసింది. కానీ ఎందుకో చలికాచుకునే అవకాశం ఉన్నా కాస్త […]
భార్య, పిల్లలకు వర్మ దూరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వర్మ.. మొదటి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన.. ప్రస్తుతం ఎలా పడితే అలా సినిమాలు తీస్తున్నాడు. అలాగే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఇక రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత జీవితం […]
నక్సలైట్‌గా మారిన వర్మ..కత్తితో నరుకుతూ రచ్చ రచ్చ!(వీడియో)
టాలీవుడ్ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. ప్రస్తుతం ఈయన కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న`కొండా` అనే సినిమా చేస్తున్నాడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇకపోతే తాజాగా వర్మ నక్సలైట్‌గా మారి గన్, కత్తి పట్టుకొని రచ్చ రచ్చ […]