యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
Tag: Ram Charan
ప్రభాస్ బ్యానర్‌లో చరణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు దర్శకులు?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంకర్ మూవీ తర్వాత చరణ్.. ప్రభాస్ హోమ్ బ్యానర్ […]
అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ సింగిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]
చిరుకి తలనొప్పిగా మారిన చరణ్..మ్యాటర్ ఏంటంటే?
మెగస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ తలనొప్పిగా మారడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో.. విడుదల ఆగిపోయింది. […]
మళ్లీ ఆ భామకే ఫిక్సైన చరణ్..ఒక్క పోస్ట్‌తో శంకర్ క్లారిటీ!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్పటి నుంచో రకరకాల వార్తలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై శంకర్ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో చరణ్‌కు […]
ఎన్టీఆర్ షోలో చరణ్ ఎంత గెలిచాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ రామ్ చరణ్ వచ్చినట్టు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని.. ఆగస్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు […]
శంకర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చరణ్?!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]
కాకినాడ వస్తున్న చిరంజీవి..ఎందుకోసమంటే?
మెగాస్టార్ చీరంజీవి త్వరలోనే కాకినాడ రాబోతున్నారట. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలె ఈ చిత్రం మళ్లీ […]
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]