స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను […]
Tag: Ram Charan
చరణ్-శంకర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ హీరోయిన్?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. […]
చరణ్‌కు దండం పెట్టేస్తున్న ఎన్టీఆర్..అదిరిపోయిన `ఇఎంకె` ప్రోమో!
జెమినీ టీవీలో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగష్టు 22ను ప్రసారం కాబోతోంది. ఇక అనుకున్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్‌ను స్పెషల్ ఎపిసోడ్‌గా మార్చి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు, తాజాగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో […]
జాతీయజెండా వివాదంలో అడుగుపెట్టిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి కాంట్రోవర్సీలకు […]
జాతీయ జెండాకు అవమానం..రామ్ చరణ్‌పై నెటిజన్లు ఫైర్!?
ఒక్కో సారి తప్పు చేయకపోయినా.. అందరి చేత మాటలు పడుతుంటాం. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవమానించాడంటూ పలువురు నెటిజన్లు చరణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒకటి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]
రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]
ఆ డైరెక్టర్ అంటే భయమంటున్న కియారా..కానీ..?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు వారిని పలకరించేందుకు సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ […]
జక్కన్న తారక్‌నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు.. అసలు మర్మం ఏమిటో?
మల్టీస్టారర్ సినిమా అంటేనే జనంలో ఆ సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం, అది కూడా తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడి డైరెక్షన్‌లో అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అవును.. మనం మాట్లాడుకుంటోంది టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ స్టోరీ సినిమాను ఎలాంటి వండర్స్ […]