ఆర్ ఆర్ ఆర్ నుంచి సరికొత్త అప్డేట్.. అక్కడ ప్రీ రిలీజ్ వేడుకలు..!!

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ చిత్రం పై అటు ఎంతో మంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న చెక్కుతున్న ఈ సినిమా […]

రిస్క్ చేస్తున్న రాజ‌మౌళి..`ఆర్ఆర్ఆర్‌` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా..అజయ్ దేవగన్, శ్రియ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం సినిమాపై మ‌రింత హైప్ […]

ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ప‌ర్స‌న‌ల్ ప‌నిపై కాదండోయ్‌.. ప్రొఫిష‌న‌ల్ ప‌నిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ 15వ చిత్రం.. […]

నాన్న నట వారసత్వమే కాకుండా సేవాతత్వం కూడా కొనసాగిస్తా: రామ్ చరణ్?

రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా సేవాతత్వం కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరొక 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండోదశలో బ్లడ్ […]

రామ్‌చరణ్‌ వదిలిన `నాట్యం` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టించిన‌ తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో క‌మల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నిశ్రింకళ ఫిల్మ్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే నాట్యం ట్రైల‌ర్‌ను తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ విడుద‌ల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము […]

RC16: ద‌స‌రా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌!

ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్‌` కంప్లీట్ చేసిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌రూరి-చ‌ర‌ణ్ మూవీ క‌న్ఫార్మ్ అయింది. ఈ విష‌యాన్ని ద‌స‌రా […]

శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను […]

చిరు, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌కు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోల‌కు ఓ తేదీ అస్స‌లు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయాల‌నుకున్నాడు. అలాగే సుకుమార్‌, బ‌న్నీ కాంబోలో తెర‌కెక్కిన `పుష్ప‌` చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు […]

రాజ‌మౌళి బ‌ర్త్‌డే..రామ్‌-భీమ్‌లు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. త‌న 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయ‌మే ఎరుగని జ‌క్క‌న్న.. త‌న సినిమాల‌తో కొల్ల‌గొట్టిన రికార్డులు కొక‌ల్లు. ప్ర‌స్తుతం ఈయ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రంలో చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజ‌మౌళి బ‌ర్త్‌డే. దాంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా […]