రామ్ చరణ్,డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ లో సినిమా వస్తున్న సంగతి అందరకి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా పేరుతొ రాజమౌళి చేతులో చిక్కీకిపోయి ఎట్టకేలకు ఎన్టీఆర్ కొరటాల సినిమా లో , చరణ్ శంకర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు . డైరెక్టర్ శంకర్ ఎప్పుడు తన సొంత కధలనే నమ్ముకుంటాడు . అవి ఈ మధ్య మిస్ ఫైర్ అవుతున్నాయి . అందుకే తన ఒరిజినల్ శైలికి భిన్నంగా వేరొక […]
Tag: Ram Charan
R R R సినిమాలో ఆ ఒక్క సీన్ అంత భీభత్సంగా ఉంటుందా.. ఆ సీన్ ఇదే…!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కోసం యేడాదికి పైగా వెయిటింగ్లో ఉంది. ఒమిక్రాన్ లేకుండా ఉండి ఉంటే జనవరి 7నే త్రిబుల్ ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ పాటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? రికార్డులు ఏంటి ? వసూళ్లు […]
రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా …మెగా ఫ్యాన్స్ కి పండగే
మెగా హీరో రామ్ చరణ్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఫిక్స్ అనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది .కొరటాల శివ రైటర్ గా ఉన్నప్పుడే రామ్ చరణ్ కి కధ చెప్పడం జరిగింది .అప్పుడు ఆ సినిమా స్టార్ అయిన తరువాత మధ్యలో ఆగిపోయింది .ఎన్టీఆర్ తో కొరటాల సినిమా అయిన తరువాత మళ్లీ స్టార్ట్ చేస్తారంట . కొరటాల శివ తెలుగు ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ డైరెక్టర్ . అయన […]
రష్మికకు ఆ కర్మ పట్టలేదట.. ఆ హీరో పరువు తీసేసిందిగా..?
కన్నడ బ్యూటి రష్మిక మందన కు ఇప్పుడు గుడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. అందుకే కాబోలు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అదే సమయంలో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక ఇంత లక్..అందం ఉన్న హీరోయిన్ ను మన డైరెక్టర్లు నిర్మాతలు వదులుతారా..అబ్బే ఆ విషయంలో మనోళ్లు తగ్గేదేలే అన్నట్లు ముందుగానే రష్మికను తమ సినిమా కోసం లైన్లో పెట్టుకుంటున్నారు. అంతేనా అమ్మడు పెడుతున్న కండీషన్స్ కు ఓకే […]
అరగంటకు కోటి రూపాయలా.. ఈ హీరోయిన్ రేటుకి దిల్ రాజు దిమ్మ తిరిగిపోయిందిగా..?
ఈ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా పప్పు ఉప్పు రేట్లు అన్నీ భారీగా పెరిగిపోయాయి. ఒక మధ్య తరగతి కుటుంబం కడుపు నిండా కనీసం అన్నం కూడా తినలేనంతగా నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి మనం రేటు పెంచితే తప్పేముంది అనుకున్నారో ఏమో కాని.. స్టార్ హీరో హీరోయిన్లు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు. చిన్న హీరోలు సంగతి పక్కన పెడితే..ఓ రేంజ్ యావరేజ్ హీరోల దగ్గర నుండి..స్టార్ హీరో ..పాన్ […]
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ స్టార్స్ భార్యలు ఎవరో మీకు తెలుసా ?
స్టార్స్ గురించి తెలుసుకోవాలంటే అడగ కుండా వాళ్ళ భార్యలు చెప్పేస్తారు .స్నేహారెడ్డి ,ఉపాసన ,నమ్రత ఇంటర్వూస్ ఇవ్వరుకదా వాళ్ళ స్టార్స్ గురించి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా చాల సింపుల్ .స్టార్స్ భార్యలు సోషల్ మీడియాల్లో వాళ్ళను ఫాలో అవితే చాలు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది .లక్ష్మి ప్రణితి ట్విట్టర్ అకౌంట్ తారక్ గురించి తెలుసుకొనే అవకాశం దక్కనుంది .ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండడు.పండగలకు ,పబ్బాలకు తప్ప పోస్ట్ చేసేది ఏమి ఉండదు .తన […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వెనుకున్న సెంటిమెంట్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతుంది. జనాల ఆసక్తిని గుర్తించిన ఈ సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ఫేర్ చేస్తుంది. తాజాగా ఈ […]
రాజమౌళి బిగ్ రిస్క్.. రూ. 180 కోట్లకు హామీగా సంతకం..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు […]
RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్లకు రాజమౌళి సంతకం…
రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]