ఆచార్యలో ఆమెను లేపేశారటగా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

ఆచార్య.. ఎక్కడో చూసినట్లు ఉందిగా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో నింపేశాడు కొరటాల. ఒక ఊరు.. అందులో సిద్ధ అనే వ్యక్తి అందరికీ […]

కొట్టుకునేందుకు రెడీ అవుతున్న తారక్, చరణ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దాదాపు మూడేళ్లుగా సావాసం చేశారు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీళ్లిద్దరు ఆన్‌స్క్రీన్‌పై కంటే కూడా ఆఫ్‌స్క్రీన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారని పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోనూ వీరిద్దరి స్నేహం చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వీరి స్నేహం మూడునాళ్ల ముచ్చటగా మారబోతుందట. త్వరలోనే వీరు ఒకరినొకరు కొట్టుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటో చూద్దామా. ఆర్ఆర్ఆర్ సినిమా నుండి […]

ఆచార్య ట్రైలర్ @ 150.. మామూలుగా ఉండదు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ […]

ఆచార్య నుండి స్పెషల్ గిఫ్ట్ రాబోతుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే […]

మళ్లీ సైకిల్ ఎక్కిన చరణ్.. దానికోసమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో తన నెక్ట్స్ మూవీని స్టార్ […]

ఆచార్య.. సైలెంట్ వెనకాల కారణం..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో […]

బాలీవుడ్‌కు కొత్త మొగుడిగా తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో తెలుగు గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరికీ తెలిసిందే. నందమూరి వంశం నుండి వచ్చిన ఈ టెర్రిఫిక్ యాక్టర్ తన పర్ఫార్మెన్స్‌తో ఎన్నో సినిమాలను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఇక తారక్ నటన గురించి టాలీవుడ్‌లో ఏ ఒక్కరిని కదిలించినా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అయితే ఇంతకాలం తారక్ నటన ఎలా ఉంటుందో రుచి చూడని బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఆయన కొత్త మొగుడిలా తయారయ్యాడు. బాలీవుడ్‌లో కేవలం […]

ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డ్ ఖాయం..?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా చూసిన వారంతా ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్‌కు ఖచ్చితంగా […]