టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ ఉండేటటువంటి మెగా వారసుడు రామ్ చరణ్, నందమూరి నట వారసుడు తారక్..ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. మొదటి నుండి వీళ్లు స్నేహితులే అయినా..బయట ఎక్కడా కూడా ఆ విషయాని చెప్పకుండా..తమ పనుల్లో బిజీ అయ్యారు. RRR సినిమాతోనే నందమూరి-మెగా హీరోల ఫ్రెండ్ షిప్ విషయం బయటపడ్డింది. వీళ్లిద్దరు సొంత అన్నదమ్ముల లా కలిసి ఉండటం ఇండస్ట్రీలో హెల్తీ రిలేషన్ షిప్ పెంచేలా చేసింది. నిజానికి RRR సినిమా […]
Tag: Ram Charan
RRR ఒక గే లవ్ స్టోరీ.. రాజమౌళిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు..!!
RRR..రణం రౌద్రం రుధిరం..దాదాపు నాలుగేళ్లు దర్శక ధీరుడు రాజమౌళి రాత్రి పగలు కష్టపడి..నటులను కష్టపెడుతూ..ఫైనల్ గా తాను ఎనుకున్న ఔట్ పుట్ ఇచ్చి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్-NTR ఇద్దరు ఈ సినిమాలో నటన పరంగా కుమ్మేశారు. ఎవ్వరికి ఎవ్వరు తీసిపోకుండా.. వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తున్న ఇంకా బడా సెలబ్స్ RRR సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మధ్యలో […]
కళ్లు నెత్తికెక్కాయా.. మెగాఫ్యాన్స్ కు మండించిన బాలీవుడ్ హీరో..?
యస్.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై గుర్రుగా ఉన్నారు. అంతేనా, సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆయన మెగాస్టార్ వారసుడు..చిరంజీవి కొడుకు చరణ్ పై చేసిన కమెంట్స్ నే. చరణ్ ని అక్షయ్ కుమార్ అన్న అని పిలవడమే ఇంత రచ్చకు కారణమైంది. వయసులో అక్షయ్ కుమార్ ..రామ్ చరణ్ కన్నా ఎక్కువ పెద్ద వాడు అని మనందరికి తెలిసిందే. ఈ విషయం ఆయనకి […]
ఎన్టీఆర్ v/s రామ్ చరణ్ ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు !
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో మనము చూశాము. అంతే కాకుండా ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కలిసి పని చేయడం వలన వీరిద్దరి మధ్యన స్నేహం మరింత పెరిగింది. ఇందులో వీరి నటనకు ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే 1100 కోటు సాధించి రికార్డులు తన […]
మెగా ఫ్యామిలీ VS బన్నీ… వైరల్ అవుతోన్న ఏమి పీకలేరు బ్రదర్..!
గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సినిమా వేదిక మీద చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ తనకు సంబంధం లేని ఒక స్టేజి పైన ఆయన పేరు పలకమన్నందుకు బన్నీ ఈ విధంగా స్పందించారు. దీని పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అది గుర్తుపెట్టుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ […]
ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలిరోజే […]
ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి […]
ఫెయిల్యూర్స్‌కు కేరాఫ్‌గా మారిన మెగా ఫ్యామిలీ!
మెగా ఫ్యామిలీ.. ఓ అరడజను హీరోలు ఉన్నా ఎవరికి వారే తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇలాంటి ఫ్యామిలీ గతకొన్నేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. కానీ ఇప్పుడు అదంతా గతం అంటున్నారు సినీ క్రిటిక్స్. మెగా ఫ్యామిలీలో ఒక్క బన్నీ తప్ప మిగతా ఎవరూ కూడా కనీసం హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ముందుగా మెగాస్టార్ […]
చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రేటింగ్ అండ్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఎప్పుడో రిలీజ్ కవాల్సి ఉన్నా, అనేక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై మెగాఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను నేడు(ఏప్రిల్ 29) ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి మెగాస్టార్ చాలా కాలం తరువాత చేసిన ఆచార్య సినిమా […]