యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. […]
Tag: Ram Charan
జానీ మాస్టర్ భార్య ప్రాణాలు కాపాడిన మెగా హీరో.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో జానీ మాస్టర్ కూడా ఒకరు. జానీ మాస్టర్ మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ ఉంటారు. అందుచేతనే మెగా హీరోల సినిమాలకు తప్పకుండా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు చేసిన సహాయాన్ని గురించి జానీ మాస్టర్ ఇంతవరకు […]
ఆ విషయంలో టాలీవుడ్ హీరోలను దెబ్బ కొట్టిన కోలీవుడ్ హీరో.!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సైతం ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు వారి స్టేటస్ మారిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉండే నటీనటులు సైతం ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల అభిమానులను సంతోషపరిచేందుకు మోస్ట్ పాపులర్ సర్వేల ద్వారా ఏ హీరో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారనే విషయాన్ని ప్రతినెల తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగా మేల్ స్టార్ […]
చిరంజీవి కోడలు కావాల్సిన వెంకటేష్ కూతురు… ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యిందంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు […]
మెగా అభిమానులకు చరణ్ బిగ్ సర్ ప్రైజ్..ఫ్యాన్స్ కిక్కెక్కించే న్యూస్..!!
రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రామ్ చరణ్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయ్యాక రామ్ చరణ్ […]
ఆస్కార్ బరిలో మరొకసారి మెగా హీరో పేరు..!!
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రఖ్యాత మరింత పెరిగిపోయింది.RRR సినిమా కు కూడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కూడా వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటన కనబరిచారు. ఇక ఈ సినిమాని రాజమౌళి ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తేరకెక్కించారు. ఈ చిత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు స్వతంత్ర యోధుల కథ ఆధారంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ కి ఏమాత్రం […]
మెగా ఇంటికి కోడలు కావాల్సిన స్టార్ హీరో కూతురు..ఆ ఒక్క మాటతో అంతా సర్వ నాశనం ..!?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మెగాస్టార్ చిరంజీవికి దగ్గుబాటి హీరో వెంకటేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన చంటి సినిమాను చిరంజీవి ఆయనకు చేయమని చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . కేవలం ఈ సినిమా ఒక్కటే కాదు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలను స్వయాన చిరంజీవి ప్రమోట్ చేశారని […]
అందరు మంచిది అనుకున్న ఉపాసన ఆ విషయంలో మాత్రం మహా చెడ్డది..ఎందుకంటే..!?
అవునండి ఇప్పుడు అందరు ఇదే అంటున్నారు. మెగా కోడలు ఉపాసన ఆ విషయంలో మహా చెడ్డది. అభిమానుల కోరిక తీర్చట్లేదు అంటూ మండిపడుతున్నారు. దీంతో ఉపాసన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే ఉపాసన అంటే కొందరు స్టార్ హీరోల్ భార్యలకు కూడా పడదు . అంత పాపులారిటీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎంత ఆస్తులు ఉన్న ..ఆమె ఉండే సింప్లిసిటీకి బోలెడు మంది ఫిదా అయిపోతారు. పైగా ఇలాంటి మూమెంట్లో ఉపాసన […]
చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవ్వరో తెలిసిపోయింది… ఫాన్స్ కి జాతరే ఇక!
ఇది చరణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అని చెప్పుకోవాలి. మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజైన RRR సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పేరు ఇండియా అంతటా మారుమ్రోగింది. దాంతో రామ్ చరణ్ తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేషనల్ స్థాయిలో సబ్జక్ట్స్ ఉన్నట్టు చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లైనప్ లో నిన్ననే పవర్ స్టార్ పవన్ […]