రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చి సూప‌ర్‌ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]

ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?

మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వ‌రుస‌ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ […]

రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా […]

కని విని ఎరుగని కాంబో..చరణ్ తో పాన్ ఇండియా హీరో మల్టీ స్టారర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరంటే..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘మగధీర’ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళికి రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తర్వాత ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా తీసి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ సినిమాలు దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తీశారు. ఈ […]

త్రిబుల్ ఆర్ ఊపు ఇప్పటికీ తగ్గలేదు.. అమెరికాలో రచ్చ చేసిన సినిమా… అసలు విషయం ఏమిటంటే..!

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయి సినిమాల దృష్టికి తీసుకువెళ్లాడు. ఆ సినిమాలతో ఆయనకు ప్రపంచ స్థాయి దర్శకుడు అనేఇమేజ్ కూడా వచ్చింది. ఇక ఆ సినిమాల తర్వాత రాజమౌళి ఎంతో ప్రెస్టీజియస్ గా టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా తీశాడు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఏడెనిమిది నెలలు దాటినా త్రిబుల్ ఆర్ సినిమా మ్యానియా […]

మెగా ఇంటికి క్యూ కట్టిన క్రికెటర్స్.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటిలో సడన్ గా స్టార్ క్రికెటర్స్ ప్రత్యక్షమయ్యారు. ఫేమస్ క్రికెటర్స్ చరణ్ ఇంటికి రావడం నేషనల్ వైడ్ సెన్షేష‌న‌ల్ న్యూస్‌గా వైరల్ అయింది. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ మూవీ తో తన ఇమేజ్ విశ్వవ్యాప్తమైంది. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించ‌డంతో పాటు త్రిబుల్ ఆర్‌లో మ‌నోడి న‌ట‌న‌ను తన ప్రతిభను హాలీవుడ్ ప్రముఖులు సైతం కొనియాడారట. అమెరికాలో త్రిబుల్ ఆర్ మూవీ వసూళ్ల వర్షం […]

అదేంటి బాల‌య్య‌కు లేని అవ‌స‌రం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద […]

ఉపాసన విషయంలో చిరంజీవికి అదొక్కటే కంప్లైంట్ ఉండిపోయిందట?

టాలీవుడ్లో మెగా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక అతని వారసుడిగా రామ్ చ‌రణ్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తున్నాడో మీకు తెలియంది కాదు. ఆయన సతీమణి ఉపాస‌న గురించి కూడా తెలిసినదే. చూడ‌ముచ్చ‌టైన జంట‌గా పేరు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పెళ్లై దాదాపు ప‌దేళ్లు అవుతున్నా, వారికి పిల్ల‌లు ఎప్పుడు పుడ‌తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అప్ప‌ట్లో ఓ సారి ప్ర‌గ్నెన్సీ విష‌యం గురించి ఉపాస‌న‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన […]

ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు..చెత్తపనులతో చరణ్ కి మండిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్.. !?

“కర్మ కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం అయితే పక్క”.. ప్రజెంట్ ఇదే డైలాగ్ ని మెగా పవర్ స్టార్ చరణ్ కి అప్లై చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. దానికి కారణం ఆయన టైం బాగోలేకపోవడమే. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . సినిమాలో తారక్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తారక్ కన్నా […]