సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరియర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]
Tag: Ram Charan
`ఎన్టీఆర్ 30`.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. […]
కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు.. తండ్రి సినిమాపై చరణ్ సెటైర్లు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]
రౌడీ హీరో కు బ్యాడ్ న్యూస్… సుకుమార్ సినిమా ఆగిపోయినట్టేనా..!
పెళ్లి చూపుల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన విజయ్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత గీత గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన ఇమేజ్‌కు తాగా హీట్ అందుకోలేకపోయాడు. విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్‌గా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ […]
సక్సెస్.. సూపర్ సక్సెస్.. ఫలించిన రాజమౌళి కల..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయగా అక్కడ కూడా సాలిడ్ ప్రమోషన్స్ నడుమ భారీ లెవల్లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకి అక్కడ అంతకంతకు ఆదరణ పెరుగుతూ వస్తుడం […]
సూపర్ ట్విస్ట్.. గురుశిష్యులకు కాకుండా ఆ హిట్ డైరెక్టర్‌కు ఓటేసిన రామ్ చరణ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై […]
టాంజానియా అడవుల్లో చిల్ అవుతున్న చరణ్-ఉపాసన.. నెట్టింట పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఇటీవలే పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్` జపాన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్.. తర్వాత భార్య ఉపాసనతో కలిసి తాజాగా ఓ షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశాడు. ఆఫ్రికా అడవుల్లో ఎంచక్కా వైల్డ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. సఫారీలో ఆ ప్రాంతమంతా సరదాగా తిరుగుతున్న సమయంలో గడిపిన కొన్ని మధుర క్షణాలను […]
వామ్మో: ఈ స్టైలిష్ లుక్ కోసం చెర్రీ అన్ని కోట్లు ఖర్చు చేశారా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటించిన […]
పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ ఇస్తున్న అబ్బాయి రాంచరణ్… ఏ కేటగిరి అంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే తెలుగు కుర్రాళ్ళు సంబరాలలో మునిగిపోతారు. అతని సినిమా రిలీజైతే తెలుగు రాష్ట్రాల్లోవున్న గల్లీగల్లీల్లోని థియేటర్లు మోతమోగుతాయి. సినిమా ఫలితం ఎలా వున్నా, భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే సత్తా వున్న ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అతనితో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు సంవత్సరాల తరబడి వేచి చూస్తూ వుంటారు. ఇకపోతే జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఎక్కువ సమయం […]