తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ రామ్ చరణ్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు ఆయననే కాదు ఆయన తండ్రి మెగాస్టార్ ని సైతం సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురయ్యాలా చేస్తుంది. మనకు తెలిసిందే.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు తన 41వ పుట్టినరోజున చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తారక్ బర్త డే సందర్భంగా రామ్ చరణ్ హ్యాపీ బర్త్డ డే మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ […]
Tag: Ram Charan
RC16 లో రామ్ చరణ్ తల్లిగా ఆ స్టార్ హీరోయిన్.. ఎవరో అస్సలు గెస్ చేయలేరు..?!
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ సార్‌గా క్రేజ్ సంపాదించుకుని.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా పూర్తి కాగానే చరణ్, బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో మరో […]
ఆ విషయంలో గురు శిష్యులకు సమన్యాయం చేస్తున్న రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఆ మజాకా.. ?!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు రావడంతో బుచ్చిబాబు సనా సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాల్లో పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో సుకుమార్ సినిమాకు కూడా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంత బిజీలో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రాంచరణ్ ఏ సినిమా ఎప్పుడు […]
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్.. వరుస విజయాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తను నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న […]
ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే .. తేల్చేసిన తాజా సర్వే..?!
టాలీవుడ్ లో తమ అభిమానించే స్టార్ హీరో, హీరోయిన్లు ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా నెంబర్ గేమ్ అనేది ఎప్పుడు ప్రేక్షకులకు ఆసక్తిగానే ఉంటుంది. ఎవరు టాప్.. ఎవరు లోయెస్ట్ తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరులోనే ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోనే నెంబర్ వన్ హీరోగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇలా తాజాగా వర్మిక్స్ సర్వే టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్ రిలీజ్ […]
రామ్ చరణ్ ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉన్నాడో తెలుసా.. ప్రేమ అంటే ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి హాట్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సీనియర్ హీరో అయినా సరే ఇప్పటికీ మెగాస్టార్ స్టైల్ ని డాన్సింగ్ మూమెంట్స్ ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . అంటే ఆయన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం అయిపోతుంది . కాగా నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు […]
అప్పుడు నిహారిక ..ఇప్పుడు ఉపాసన .. రామ్ చరణ్ గురించి ఆ విషయాన్ని ఒకే విధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారుగా..!
రామ్ చరణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో త్వరలోనే గేమ్ ఛేంజర్.. సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ ని.. తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..ప్రెసెంట్ తన బాబాయ్.. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు . ఈ క్రమంలోని రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది […]
కొడుకుకి ఉన్న ధైర్యం తండ్రికి లేదా.. ? పెంట పెంట చేస్తున్న మెగా ఫ్యాన్స్..!
మనకు తెలిసిందే .. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు . ఆయనకి సపోర్ట్ చేస్తూ పలువురు సినీ స్టార్స్ .. స్టార్ ప్రముఖులు ప్రచారానికి పిఠాపురం వస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా పలు వీడియోస్ ని రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు . నాగబాబు ..నాగబాబు భార్య.. వరుణ్ తేజ్.. సాయి ధరం తేజ్.. పిఠాపురం కి వెళ్లి మరి ప్రచారం చేస్తున్నారు. […]
పిఠాపురం ప్రచారానికి రామ్ చరణ్ ఈ షర్ట్ వేసుకోవడం వెనుక ఉన్న టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఇచ్చిపడేశాడుగా..!
ప్రజెంట్ ఏపీలో ఎన్నికల హడావిడి ఎలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది . అంతేకాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం ప్రచారానికి పిఠాపురం కదిలి వస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్రదర్ నాగబాబు ..నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ..సాయి ధరంతేజ్ తమదైన స్టైల్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపున […]