దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]
Tag: Ram Charan
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]
నయా లుక్‌లో దర్శనమిచ్చిన రామ్‌చరణ్..ఫొటో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అలాగే మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న `ఆచార్య` సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ […]
`ఆచార్య`లో చిన్న రోల్‌కే పూజా అంత పుచ్చుకుంటుందా?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్నదట. ఆమెది కేవలం ఇరవై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ […]
శంకర్ సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ […]
ఎట్టకేలకు నెరవేరబోతున్న చిరంజీవి కల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?
ఎట్టకేలకు చిరంజీవి కల నెరవేరబోతుందట. అది కూడా కొడుకు రామ్ చరణ్ ద్వారానట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. త్వరలోనే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]
అలర్డ్ అంటున్న `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచనలో పడ్డ ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా.. చిత్ర యూనిట్ […]
అదిరిన `ఆచార్య` ఫస్ట్ సింగిల్..!
మెగాస్టార్ చిరంజీవి, కారటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మార్చ్ 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన […]
ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ..!?
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించిన స్టార్స్ బర్త్‌డేలను పురస్కరించుకొని వారు పోషించిన పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అలియా భట్, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ […]