మ‌రో న‌యా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టికే హీరోల‌ను ప‌రిచ‌యం చేస్తూ భీమ్ ఫ‌ర్ రామ‌రాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జ‌క్క‌న్న‌ టీజ‌ర్లు విడుద‌ట చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. […]

జర్నలిస్ట్‏గా మార‌బోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక […]

చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్‌కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ ?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. కరెక్ట్ ఫిగర్ […]

`ఆచార్య‌`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]

నీలాంబరితో సిద్ధ సరసాలు..అదిరిన `ఆచార్య‌` న్యూ పోస్ట‌ర్‌!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే కీల‌క పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గా సంద‌ర్భంగా `షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా […]

ఉగాది స్పెష‌ల్‌..`ఆర్ఆర్ఆర్‌` నుంచి న్యూ పోస్ట‌ర్ విడుద‌ల‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. […]

rrr

`ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్..‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]

రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతిముడుచుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు ఎంతో క్రేజ్ ఉందో.. ఎంద‌రు అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతి ముడుచుకుంటుంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అనుపమ పరమేశ్వరన్‌. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో […]

`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివ‌ర‌కు వ‌రుణ్‌కు ద‌క్కింద‌ట‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి ప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అయితే ఈ చిత్రం క‌థ‌ మొద‌ట వ‌రుణ్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల‌నే స్వ‌యంగా […]