యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
Tag: Ram Charan
చెర్రీ – పూరీ కాంబోలో సినిమా రాబోతోందా..?
ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్ తేజ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు ఈ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి కూడా విధితమే. అయితే ఈ రెండు సినిమాల తర్వాత హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ […]
రామ్ చరణ్‌కు జోడీగా `మాస్టర్` భామ ఫిక్సట?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే కియారా అద్వానీ, అలియా భట్ తదితర పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోలీవుడ్ […]
కొరటాలకు షాకిచ్చిన చిరు..ఏం జరిగిందంటే?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]
చరణ్-శర్వాలతో మెగా కోడలు షార్ట్ ఫిల్మ్?!
మెగా కోడలుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వరలోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతోందని ఈ టాక్ బయటకు వచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కబోతోందట. అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు […]
రామ్ చరణ్ నిర్మాణంలో రవితేజ సినిమా..త్వరలోనే ప్రకటన?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాలన్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]
వామ్మో.. `ఆర్ఆర్ఆర్`లో ఆ ఒక్క పాటకే నెల రోజులా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే […]
చిరు `ఆచార్య` మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడేనట?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..ఎక్కడెక్కడంటే?
ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్కడిక్కడ కరోనా కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎందరో ప్రజలు ప్రాణాలు కరోనా కాటుకు బలైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చెప్పినట్టుగానే ఈ […]