యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబరు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]
Tag: Ram Charan
తాజా అప్డేట్..కొరటాల గట్టిగానే ప్లాన్ చేశారట!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విలన్‌గా కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్రస్టింగ్‌గా సాగే ఈ […]
చరణ్ సినిమాకు శంకర్ భారీ రెమ్యూనరేషన్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంకర్ పుచ్చుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రానికి గానూ శంకర్ […]
రామ్ చరణ్ బాటలో సమంత..త్వరలోనే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మనసు పారేసుకుంటున్నారు. మొన్నా మధ్య రష్మిక మందన్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే అక్కినేని వారి కోడలు సమంత కూడా వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. […]
బరిలోకి దిగిన చిరు-చరణ్..రీస్టార్ట్ అయిన `ఆచార్య`!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]
ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు […]
రామ్ చరణ్ గా వార్నర్ అదరహో…!
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు ప్రేక్షకులను అలరించడం చాలా ఇష్టం. ఏదో ఒక తెలుగు హీరో మూవీకి సంబంధించిన వీడియోలతో తన ఫేస్‌ను స్వాపింగ్ చేస్తూ వారి లాగే చేయడం వార్నర్‌కు అలవాటు. అయితే వార్నర్ ఈసారి మాత్రం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌ను ఇమిటేట్ చేశాడు. వినయ విధేయ రామ మూవీలోని ఫైటింగ్ వీడియోకి తన ఫేస్‌ను ఆడ్ చేసి అద్భుతంగా క్రియేట్ చేశాడు. వార్నర్ ఈ వీడియోలో సేమ్ […]
డైరెక్టర్ శంకర్‌కు కోర్టు ఊరిట..ఫుల్ ఖుషీలో చరణ్ ఫ్యాన్స్!
ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించగానే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేయడంతో లైకా అభ్యంతరం […]