రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్‌ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ […]

మహేష్‌ మారిపోయాడు

మామూలుగా మహేష్‌ పబ్లిక్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్‌కి అనుకూలంగా ఉండడు సూపర్‌ స్టార్‌. అలాంటిది తన షూటింగ్‌ని పబ్లిక్‌లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్‌లో చాలా మార్పులే వచ్చాయి. తాజాగా మురుగదాస్‌తో మహేష్‌ చేయబోయే సినిమా షూటింగ్‌ని హైద్రాబాద్‌లో సిబియస్‌ లో నిర్వహించారు. అక్కడ మహేష్‌ షూటింగ్‌కి ఫ్యాన్స్‌ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ […]

రకుల్‌ స్మైల్‌ సీక్రెట్‌ అదేనట

అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది. ఆమె చిన్నగా ఒక నవ్వు విసిరితే చాలు ఎంతటివారైనా ఆమె నవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. ఆమె ఎవరో కాదు స్మైలీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఎందుకిలా అంటే తనకి మనసులో ఏదో దాచుకుని పైకి నవ్వుతూ ఉండడం ఇష్టం కాదంటోంది. తన మనసులో ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుందట. దాంతో తన మనసు ప్రశాంతంగా […]

రకుల్ కోరిక తీరినట్టే !

మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకుందామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను తప్పించినట్లు వార్తలొచ్చాయి. పరిణీతిని రకుల్ రీప్లేస్ చేస్తుందని అనుకున్నారు. అంతా అనుకున్నట్టే.. రకుల్‌ మహేశ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా షూటింగు ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా మహేశ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ […]

స్టేజ్‌ డాన్స్‌లంటే ఇష్టమంటోన్న రకుల్‌

నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా తెరపై తన హవా చూపిస్తోంది ముద్దుగుమ్మ రకుల్‌. తొలి సినిమా నుండి లౌక్యం’ సినిమా నుండీ తన గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటోంది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే అపజయాల్ని కూడా అందుకుంది. కానీ ఆ వెంటనే తేరుకుంది. వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌ని జోరు జోరుగా ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. కానీ రకుల్‌కి మాత్రం తాను నెంబర్‌వన్‌ హీరోయిన్‌ని అనే గర్వం ఎక్కడా కనిపించదు. […]