పెళ్లి త‌ర్వాత భార్యతో శ‌ర్వానంద్ ఫ‌స్ట్ ట్రిప్‌.. ఇంత‌కీ ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ బ‌ట‌య‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె శ‌ర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శ‌ర్వా, ర‌క్షిత‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జూన్ 9వ తేదీన హైద‌రాబాద్ లో శ‌ర్వానంద్ వెడ్డింగ్ […]

వైభ‌వంగా శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్.. సంద‌డి చేసిన సినీ తార‌లు వీళ్లే!

టాలీవుడ్ యంగ్‌ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటి వాడు అయిన‌ సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్‌ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శార్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శ‌ర్వా, ర‌క్షిత‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లికి ముందు హ‌ల్దీ, సంగీత్‌, మెహందీ వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. వీరి ఈ వివాహ వేడుక‌కి రెండు కుటుంబాలకు చెందినవారు, అత్యంత‌ సన్నిహితులు, […]

శ‌ర్వానంద్ కోసం ర‌క్షిత రెడ్డి ఎన్ని కోట్లు క‌ట్నంగా తెచ్చిందో తెలిస్తే షాకే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన ర‌క్షిత రెడ్డి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో రెండు రోజుల పాటు వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లికి ముందు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. జూన్ 3వ తేదీ రాత్రి శ‌ర్వానంద్ […]

జైపూర్ కోట‌లో రక్షితతో ఏడడుగులు వేసిన శ‌ర్వానంద్‌.. హ‌నీమూన్ మాత్రం అక్క‌డేన‌ట‌!?

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కు త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి ఓ ఇంటివాడు అయిపోయాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు ర‌క్షిత రెడ్డి మెడ‌లో నిన్న రాత్రి శ‌ర్వానంద్ మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్ ల‌ తో వీరి వివాహం రెండు రోజుల పాటు అంగ‌రంగ […]

శర్వానంద్-రక్షిత్ రెడ్డి.. పెళ్లి డేట్ ఫిక్స్..!!

తెలుగు హీరో శర్వానంద్ తాజాగా పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. శర్వానంద్ ,రక్షిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పటికి చాలా నెలలు కావస్తోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో శర్వానంద్ నిశ్చితార్థం జనవరిలో జరిగింది.. అయితే ఇటీవల ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందంటే వార్తలు ఎక్కువగా వినిపించాయి.. అయితే ఇందులో నిజం లేదని మ్యారేజ్ కు సంబంధించిన విషయంపై ఇద్దరూ హ్యాపీగా ఉన్నారని శర్వానంద్ టీమ్ క్లారిటీ […]

శ‌ర్వానంద్ కాబోయే భార్య ర‌క్షిత పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ర‌క్షిత రెడ్డి అమ్మాయిలో శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. ర‌క్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ర‌క్షిత మనవరాలు అవుతుంది. శ‌ర్వానంద్‌, ర‌క్షిత‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభ‌వంగా జ‌రిగింది. ఇరు కుటుంబ‌స‌భ్యులు, బంధువులతో పాటు […]

మాట త‌ప్పిన శ‌ర్వా.. ప్ర‌భాస్‌కు న‌మ్మ‌క ద్రోహం చేశాడంటూ నెటిజ‌న్లు సెటైర్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు. నేడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వానంద రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయ‌న సతీమణి ఉపాసన, చిరంజీవి దంప‌తులు, నాగార్జున దంప‌తులు, అల్ల‌రి న‌రేష్ […]

శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఇమే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల వార్తలు వినిపించాయి. అతడికి పెద్దలు కుదిర్చిన వివాహం నిశ్చయమైందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ శుభవార్తను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి తండ్రి పేరు మధుసూదన రెడ్డి.. ఈయన హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారట. ఈయన కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రక్షిత కు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. […]