వ‌సూళ్ల‌లోనూ బాహుబ‌లే!!

ప్ర‌పంచాన్ని త‌న మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబ‌లి-2 మూవీ అనుకున్న అంచ‌నాల‌ను దాటి శ‌ర‌వేగంగా ముందుకు పోతోంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మంత్ర‌ముగ్థుడిని చేయ‌డంతోపాటు.. ఆల్‌టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాష‌ల్లోనూ సాధ్యం కాని విధంగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ప‌ట్టుమ‌ని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వ‌సూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ స‌హా అన్ని వ‌ర్గాల మూవీ మేధావులు నోరెళ్ల […]

బాహుబలి క్రేజ్ మరింత

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. ఈ సినిమా భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమెరికా, దుబాయ్‌, సౌదీ అరేబియా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల‌లో స‌త్తా చాటుతోంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే లెక్క‌కు మిక్కిలిగా ఎన్నో రికార్డులు త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 సినిమాను ఇప్పుడు మ‌రో రెండు భాష‌ల్లోకి డ‌బ్ […]

బ‌న్నీతో రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా….అగ్ర నిర్మాత అడ్వాన్స్‌

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాతో రాజ‌మౌళి పేరు దేశ‌వ్యాప్తంగా ఎలా మార్మోగిపోతుందో చూస్తున్నాం. బాహుబ‌లి ప్ర‌తి క్ష‌ణానికో రికార్డు త‌న అక్కౌంట్‌లో వేసుకుంటోంది. అలాంటి రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంటా అన్న ఆస‌క్తి దేశ‌వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది సినీ అభిమానుల మ‌దిని తెగ తొల‌చి వేస్తోంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, అమీర్‌ఖాన్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా […]

ర‌జ‌నీ ఆఫ‌ర్‌తో రాజ‌మౌళికి ఇబ్బందులు

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. త‌న డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆద‌ర్శ‌కుడెవ‌రనేగా మీ సందేహం.. ఆయ‌నే తెలుగు సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి! ఇప్ప‌టికే బాహుబ‌లి-2తో దేశవ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని ర‌జ‌నీకాంత్ ఎంతోకాలం […]

`బాహుబ‌లి-3`పై జ‌క్క‌న్న క్లూ ఇచ్చాడా?

బాహుబ‌లి రెండు భాగాల‌ను విజ‌యవంతంగా తెర‌కెక్కించి తెలుగు సినిమా స్థాయిని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి! ఎవ‌రికీ అందనంత ఎత్తులో నిలుచున్నాడు జ‌క్క‌న్న‌! అయితే బిగినింగ్, కన్‌క్లూజ‌న్ అని రెండు పార్టులు చెప్పేసినా.. ఇంకా ప్రేక్ష‌కులకు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు మిగిలే ఉన్నాయి. అవేంటంటే.. బాహుబ‌లి సిరీస్ ఇక్క‌డితో ఆగిపోతుందా? లేక కొన‌సాగుతుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఉంది. బాహుబ‌లి కంటిన్యూ ప్రాసెస్ అని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు రాజ‌మౌళి! సో అంతా […]

అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు

ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి. రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ […]

బాహుబలి-2 TJ రివ్యూ

రేటింగ్ : 4/5 పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా” సినిమా : బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు. స్టోరీ : వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ డైలాగ్స్‌ : సీహెచ్‌.విజ‌య్‌కుమార్ – జి.అజ‌య్‌కుమార్‌ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ : ర‌మా రాజ‌మౌళి – ప్ర‌శాంత్ త్రిపుర‌నేని ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : సాబు సిరిల్‌ వీఎఫ్ఎక్స్‌ : క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌ ఫైట్స్‌ : కింగ్ […]

బాహుబలిని తాకిన జాత్యాహంకారం

యావత్ భారత దేశం గర్వించ దగ్గ సినిమా బాహుబలి ది బిగినింగ్ కాగా..మొత్తం ఇండియన్ సినిమాకే తలమానికం బాహుబలి ది కంక్లూషన్ అన్నది విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుడి దాకా అంచనా.ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక ఎత్తు బాహుబలి తరువాత ఒక ఎత్తు.చరిత్ర గురించి ఏదైనా మాట్లాడాలంటే  క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు ఎలా వేరు చేసి మాట్లాడుతామో అదే విధంగా ఇండియన్ సినిమా గురించి భావి తరాలు మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలి […]

బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజ్ ఉహ‌కే అంద‌ట్లేదుగా….

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాపై వ‌స్తోన్న క్రేజ్ ఊహ‌కే అంద‌ట్లేదు. స్కైను ట‌చ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబ‌లి దూసుకుపోతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న బాహుబ‌లి 2 ఈ నెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘ‌న‌త ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బాహుబ‌లి – […]