యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే […]
Tag: rajamouli
ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆసక్తికర కామెంట్స్!
స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో అద్భుత కథలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ […]
ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]
‘ఆర్ఆర్ఆర్’ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ […]
అది చెబితే జక్కన్న చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
రాజమౌళికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..ఏం జరిగిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
రాజమౌళి ఇచ్చిన బంపర్ ఆఫర్‌కు నో చెప్పిన ప్రభాస్!
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి అంటే తెలియని వారుండరు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన..అపజయమే లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మగధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్‌గా ప్రఖ్యాత పొందారు. అందుకే ఈయనతో సినిమా చేసేందుకు ఎందరో తారలు పోటీ పడుతుంటారు. జక్కన్న సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలనుకునే వారు ఎందరో. కానీ, కొందరు తారలు […]
మరో నయా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్..ఖుషీలో ఫ్యాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే హీరోలను పరిచయం చేస్తూ భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జక్కన్న టీజర్లు విడుదట చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. […]