రాజ‌మౌళి, కొర‌టాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్టీఆర్‌..ఏమైందంటే?

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా త‌న‌దైన మాట‌తీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి బాగా చేరువ‌వుతున్నాడు. ఎన్టీఆర్‌. ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి సంద‌డి చేయ‌గా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల […]

ఎన్టీఆర్ జోరు..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీ అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న […]

ఆర్ఆర్ఆర్ నుండి పండుగ కానుక లేదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ […]

నాని నటించిన ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాని ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నాని నటించిన సినిమాలు అన్ని కామెడీ గానూ, కొంచెం త్రిల్లింగ్ గానూ ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం విడుదలై ఈ రోజుకు ఆరు సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. మతిమరుపు కాన్సెప్ట్ తో చేసిన […]

`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్‌..వాటిపైనే జ‌క్క‌న్న ప్లాన్స్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌ను […]

మ‌హేష్‌ను రిక్వస్ట్ చేసిన రాజ‌మౌళి..మరి వెన‌క్కి త‌గ్గుతాడా?

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ను అక్టోబర్ 13న విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ..ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు అనుకూలించ‌డం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది. ఈ నేప‌థ్యంలోనే […]

ఎన్టీఆర్ ను కించపరిచిన రాజమౌళి..కారణం..?

రాజమౌళి .. ఎన్టీఆర్ ను ఒక మాట అన్నారని, ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. అది ఏమిటంటే ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.. అని, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు అని అనడంతో ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఇకపోతే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు . ఎందుకంటే రాఖీ సినిమా వరకు ఎన్టీఆర్ […]

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు […]

ఎన్టీఆర్ వ‌ల్ల రాజీవ్‌ను ఘోరంగా అవ‌మానించిన రాజ‌మౌళి..ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితుల‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లోనూ రాజీవ్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంద‌రి ముందు ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. అది కూడా ఎన్టీఆర్ కార‌ణంగానేన‌ట‌. […]