అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు […]

యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కాకపోతే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రం […]

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది. దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా […]

రాజమౌళి.. డైరెక్టర్ కాకపోతే.. ఆ పని చేసేవాడట..!

టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తాజాగా ఈయన RRR సినిమాను 300 కోట్ల రూపాయల సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వచ్చే సంవత్సర జనవరి నెలలో విడుదల కానుంది. ఈ సినిమా మల్టీస్టారర్ గా ఉన్నది. ఈ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రాజమౌళి వైద్య కళాశాల […]

ప్ర‌భాస్‌తో పోటీపై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై.. ఇంత‌కీ ఏమ‌న్నారంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌లైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు అలాంటి త‌రుణ‌మే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రానికి స‌రిగ్గా వారం రోజుల ముందు […]

పవన్ తో సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

మన టాలీవుడ్ లో ఉండేటువంటి అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇక దర్శకుల విషయానికి వస్తే ఇంతవరకు తన కెరియర్ లో ఒక్క ఫ్లాపులను కూడా చవి చూడని డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్ […]

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]

ఆకాష్ పూరి `రొమాంటిక్‌`పై రాజ‌మౌళి రివ్యూ..?!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్ర‌మే `రొమాంటిక్‌`. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వ‌హించ‌గా.. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]

`ఆర్ఆర్ఆర్‌` నుంచి లీకైన మ‌రో బిగ్ న్యూస్..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ […]