న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాని ద్విపాత్రభినయం, రాహుల్ డైరెక్షన్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా […]
Tag: Rahul Sankrityan
`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాదట..!
న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ […]
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: శ్యామ్ సింగ రాయ్ నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ తదితరులు సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ సంగీతం: మిక్కీ జే మేయర్ నిర్మాత: వెంకట్ బోయనపల్లి డైరెక్షన్: రాహుల్ సాంకృత్యన్ నేచురల్ స్టార నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తన గత రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ […]
శ్యామ్ సింగ రాయ్ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని […]
అదిరిపోయిన `శ్యామ్ సింగరాయ్` ట్రైలర్..చూస్తే గూస్ బాంప్సే!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ […]
భారీ రిస్క్ చేస్తున్న నాని..తేడా వస్తే ఇక అంతే…!?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో నాని మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి తరుణంలో ఆయన చేస్తున్న ఓ భారీ రిస్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ […]
అదిరిన `శ్యామ్ సింగరాయ్` మోషన్ పోస్టర్..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే […]
`శ్యామ్ సింగ రాయ్`లో నాని పాత్ర లీక్..!?
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ రాయ్ ఒకటి. రాహుల్ సంకీర్తన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర […]