Tag Archives: pv sindhu

మంచు ఫ్యామిలీతో హన్సిక, పీవీ సింధు పార్టీ.. వైరల్ ఫోటోలు?

హీరోయిన్ హన్సిక, అలాగే ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మంచు విష్ణు ఇంట్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ హన్సిక మంచు విష్ణు మంచి స్నేహితులు. వీరిద్దరూ పాండవులు పాండవులు తుమ్మెద, లక్కున్నోడు, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో హన్సిక తరచూ తన కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటుంది. తాజాగా హన్సిక మంచు విష్ణు ఇంట్లో మెరిసింది. ఈమెతో పాటు

Read more

పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి

Read more

పీవీ సింధు కి ఇష్టమైన వంటకం ఏమిటంటే..?

తెలుగు తేజం పీవీ సింధు పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురంలో భారత్ జెండాను ఎగురవేసిన సింధు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని, సీఎంలు, మంత్రులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.   ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమె టోక్యో నుంచి స్వదేశానికి రాగా ప్రముఖులు,

Read more

వామ్మో..పీవీ సింధు అన్ని బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తుందా..?!

తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. నిన్న‌ తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తాజా విష‌యంతో వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా

Read more

చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న భారత్ మహిళ అథ్లెట్స్.. !

టోక్యో ఒలంపిక్స్ 20 20 లో ఈరోజు మన భారతదేశంలో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భారత దేశానికి రెండు కాంస్య పతకాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే సింధూ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మరో రెండు కాంస్య పతకాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఆదివారం నాడు పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారతదేశ పురుషుల హాకీ జట్టు నుంచి 49

Read more

కాంస్యం సాధించి చ‌రిత్ర సృష్టించిన సింధు..!!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అద‌ర‌గొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శ‌భాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజ‌యంతో

Read more

చివరి వరకు పోరాడిన తెలుగు తేజం.. హోరాహోరీ పోరులో సింధు ఓటమి

టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు చివరి వరకు పోరాడింది. భారత్ తరఫున విజయ పతాకం ఎగురవేసేందుకు కృషి చేసింది. కానీ, చివరకు ఓటమి పాలైంది. చైనాకు చెందిన తై జు యింగ్, సింధు మధ్య తొలి సెట్ పోరు రసవత్తరంగా నడిచింది. మొదట్లో తై జుయింగ్ పై పీవీ సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ చివరలో వెనక పడింది. తొలి సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ పీవీ సింధు, తై జు

Read more

టోక్యో ఒలింపిక్స్: పతక వేటలో పీవీ సింధు దూకుడు..!

భారత స్టార్ షెట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు ప‌త‌క వేట‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. నేటి మ్యాట్ మొత్తం న‌ల‌బై నిమిషాల కొన‌సాగ‌గా.. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. ఇక నేటి

Read more

త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి

Read more