అల్లు అర్జున్ -సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే స్పెషల్ సాంగ్ కు పెట్టింది పేరు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన స్పెషల్ పాట.. ఆ అంటే అమలాపురం..ఆర్య సినిమా లోని ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బన్నీకి డాన్సర్ గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా లో రింగ రింగా రింగ రింగా.. అనే […]
Tag: pushpa
పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!
నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల […]
పుష్ప ట్రైలర్ డే: మరో మాస్ లుక్ లో బన్నీ
పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా […]
తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?
తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]
స్టార్ హీరోయిన్ నుండి ఐటెం పాపగా మారిపోయిన సామ్!
టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]
తగ్గేదేలే..పుష్ప దెబ్బకు భయపడ్డ ‘స్పైడర్ మ్యాన్’..!
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో విడుదల కానుంది. పుష్ప సినిమా సోలో గా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ పోటీలోకి వచ్చింది. ఆ సినిమాను కూడా అదే […]
పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అని పేరు పెట్టారు. పుష్ప నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డు బద్దలు కొట్టింది. పుష్ప సింగిల్ సాంగ్స్ దాక్కో దాక్కో మేక, సామీ నా సామీ, శ్రీవల్లీ పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ […]
సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌత్ […]
అఖండపైనే ఆశలు పెట్టుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం థియేటర్లలో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలు వేయడానికి ఉండదు. సినిమా విడుదలైన కొత్తలో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి ఇప్పటివరకు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయించనుంది. ఇందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అతిత్వరలో అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట […]