సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో […]
Tag: pushpa
పుష్పలో అవకాశం వచ్చినా వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
పుష్ప.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా భారీగా వసూళ్లను చేపట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు ఓ రేంజిలో ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. పలువురు […]
ఊ అంటావా సాంగ్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన సమంత?
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ […]
పాపం శ్రీవల్లి… కరివేపాకులా పక్కనబెట్టిన సూపర్ స్టార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ పుష్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ఏ రేంజ్‌లో చాటిందో అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబరు 17న రిలీజ్ చేయగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ […]
బన్నీని అలా బుక్ చేస్తున్న బోయపాటి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని వసూళ్లను రాబట్టింది. […]
బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు
నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు […]
రిలీజైన రెండు గంటల్లోనే ‘దాక్కో దాక్కో మేక ‘ ఫుల్ వీడియో సాంగ్ వైరల్..!
అల్లు అర్జున్- సుకుమార్ -రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ పుష్ప సినిమా సత్తా చాటుతోంది. కేరళ, బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో […]
అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్స్..!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అందుకు కారణం కరోనా భయమే. కరోనా వల్ల ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమా ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ముందుగా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమా అఖండ. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా విడుదలైన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కరోనా […]
అసలు కథ ముందుందన్న పుష్ప రాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ […]