అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]
Tag: pushpa
అంత బిల్డప్ వద్దు ఆ హీరో పై సిద్ధుకి సెన్సషనల్ కామెంట్స్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఈ పాన్ ఇండియా అనే పదం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏ హీరో నైన ఇప్పుడు తన సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలనే చూస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా పదం పై పెద్ద వార్ నే జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అంతేకాదు సిద్ధు మాటల బట్టి చూస్తుంటే ఓ స్టార్ హీరోనే టార్గెట్ చేసి మాట్లాడారు […]
పుష్ప రాజ్ మారుతన్నాడా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన యాక్టింగ్, ఆయనకు మరింతపేరును తీసుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో […]
రష్మిక కొత్త కండీషన్.. ఇలాగైతే కష్టమేనట!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు సౌత్ స్టార్స్‌తో పాటు నార్త్ స్టార్స్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అమ్మడికి అదిరిపోయే డిమాండ్ పెరిగింది. ఇక తనకున్న క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తు్న్న రష్మిక తమిళంలోనూ స్టార్ […]
సుకుమార్ డైరెక్షన్‌లో చిరు షూట్ కంప్లీట్.. నిజమండీ బాబు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరు మరో స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఈ మ్యాటర్ ఏమిటో ఒకసారి తెలుసుకుందామా. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. […]
పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని […]
పుష్ప 2లో మార్పు.. ఇప్పట్లో లేనట్టేనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి సుకుమార్ మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు. కాగా పుష్ప చిత్రం […]
పుష్ప 2లో మరో హీరోయిన్.. కానీ!
స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జు్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక మాస్ మూవీగా వచ్చిన పుష్ప చిత్రంలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం క్యూ కట్టారు. పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో […]
2 కోట్లు ఇస్తే రెడీ అంటోన్న రష్మిక!
ఛలో సినిమాతో తెలుగునాట హీరయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో అతి త్వరలో స్టార్ హీరోల సరసన ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకుంది. ఇక రష్మిక చేసిన సినిమాలు ఆమెకు నేషన్‌వైడ్‌గా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో ఆమె నేషనల్ క్రష్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుంది. అయితే ఇటీవల ‘పుష్ప-ది రైజ్’ […]