సుకుమార్‌ను ప‌రుగులు పెట్టిస్తున్న బ‌న్నీ.. దెబ్బ‌కు ఫ్లాన్స్ అన్నీ ఛేంజ్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021 డిసెంబ‌ర్ 17న విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ మెయిన్ విల‌న్ గా క‌నిపించబోతున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం […]

పుష్ప 2.. ర‌ష్మిక‌కు సుకుమార్ దిమ్మ‌తిరిగే షాక్‌.. పాప ఇది అస్స‌లు ఊహించి ఉండదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `పుష్ప` 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ‌, ధనుంజయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. అన్ని భాష‌ల్లోనూ వ‌సూళ్ల వ‌ర్షం […]

`పుష్ప 2` షూటింగ్ చూడాల‌నుందా? అయితే మీకే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప`. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రాబోతోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ చూడాలని కోరుకునే వారికి ప్రముఖ నిర్మాత బ‌న్నీ వాసు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో […]

మైత్రి మూవీ కి తలనొప్పిగా మారుతున్న పుష్ప చిత్రం..!!

ఈమధ్య ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా భారతీయ సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన కొన్ని సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అలా ఏడాది కేజీఎఫ్ -2,RRR, కార్తికేయ-2, కాంతారా […]

సుకుమార్ కు బ‌న్నీ వార్నింగ్‌.. అంద‌రిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]

పుష్ప -2 చిత్రం బృందం ఆ హీరోయిన్ పాత్ర పై క్లారిటీ ఇచ్చేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . ఈ చిత్రం మొదటి భాగం విడుదలై మంచి విజయం సాధించడంతో రెండో భాగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి భాగం లో ఉండే పాత్రలు సహా కొత్త పాత్రలు తెరపైకి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. […]

`పుష్ప 3` కోసం సుకుమార్ ప్లానింగ్‌.. అదే అస‌లు ట్విస్ట్‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలిత ఈ సినిమాకు […]

పుష్ప 2 లో మెగా హీరో.. అభిమానులకు సుక్కు స్పెషల్ సర్ ప్రైజ్..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుండి పాన్ ఇండియా ఐకాన్ హీరోగా మారిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . డాడీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ .. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను […]

`పుష్ప 2` నుంచి ప‌వ‌ర్ ఫుల్‌ డైలాగ్ లీక్‌.. ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా న‌చ్చేసిందిగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు అన్ని భాస‌ల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. […]