ఫ్రెండ్‌ను న‌మ్మి పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్ని కోట్లను పోగొట్టుకున్నాడో తెలుసా?

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. రామ్ గోపాల్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన పూరీ.. `బద్రి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ త‌ర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వ‌త పలు ఫ్లాపులు ప‌డినా టెంప‌ర్‌, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌తో […]

పూరి జగన్నాథ్‌కి హ్యాండిచ్చిన కూతురు..గుట్టంతా విప్పిన ఆకాష్‌!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇప్ప‌టికే త‌న‌యుడు ఆకాష్‌ పూరిని హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఆకాశ్ రెండో చిత్రం `రొమాంటిక్‌` కూడా విడుద‌లకు సిద్ధం అవుతోంది. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్రను కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి దింపాల‌ని పూరి జగన్నాథ్‌ ఎంతో ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ, ఆమె మాత్రం తండ్రికి హ్యాండిచ్చింది. అవును, ఈ గుట్టంతా ఎవ‌రో కాదు ఆకాషే ఇటీవ‌ల ఓ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లెలి […]

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హాజరైన హీరో తరుణ్?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు 11 మంది సినీ సెలబ్రిటీలు విచారించారు. అయితే నేడు టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా హీరో తరుణ్ ఇది అధికారులు ముందుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ ఇప్పటికే ఈది కార్యాలయానికి చేరుకోగా, తరుణ్ ను ఈడి అధికారులు మనీలాండరింగ్, అలాగే ఫెమ యాక్ట్ ఉల్లంఘన పై విచారించనున్నారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో […]

లైగర్ క్రేజీ అప్ డేట్.. మామూలుగా లేదుగా?

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ అలాగే ధర్మ పొడక్షన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ తో పాటు మిగతా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ 125 […]

దాని కోసం పూరీని త‌ర‌చూ వేధిస్తా.. ఆ మ్యాట‌ర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగ‌నా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా బాలీవుడ్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో […]

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]

ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. […]

సోదరితో సినిమాకు సిద్ధమైన మహేష్ బాబు.. త్వరలోనే ప్రకటన?

మహేష్ బాబు తన సినీ కెరీర్ లో సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన తరువాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం సినీ ఇండస్ట్రీ నుంచి మరొక వార్త వినబడుతోంది. అదేమిటంటే మహేష్ బాబు తన […]

ఉప్పెన బ్యూటీకి బంప‌రాఫ‌ర్‌.. యువ‌హీరోతో జోడిగా!

ఉప్పెన సినిమాతో తెలుగు కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్న న‌టి కృతీశెట్టి బంప‌రాఫ‌ర్‌ను కొట్టేసింది. యువహీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్‌ హీరో నితిన్‌ ఈ ఏడాది ‘చెక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన‌స్థాయిలో అభిమానుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్‌ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్‌ […]