రౌడీ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ సవాల్ గా స్వీకరించి ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. విజయ్ – పూరి దాదాపు మూడేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కెరీర్ లోనే […]
Tag: Puri Jaganath
ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!
నటి హేమ అంటే చాలా మందికి తెలుసు. టాలీవుడ్ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో పండించిన సీన్స్ ఇప్పటికీ చాలా మంది మరిచిపోకుండా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా ఈమె తన జీవితంలోని విషయాలను అప్పడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. పూరి […]
విజయ్ ” లైగర్ ” టీజర్ వాయిదా..?
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు..విజయ్ దేవరకొండ. చాలా మంది విజయ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త రకం ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న లైగర్ సినిమా టీజర్ విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో దేశం కకావికలంగా […]
విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు […]
కుర్రకారును అక్కటుకుంటున్న నిధి ఫొటోషూట్ వీడియో..!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినేమాత్రహో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ఒకవైపు సినిమాలు మరోవైపు ఫొటో షూట్స్‌తో ఫుల్ హల్చల్ చేస్తుంది. ఈ బ్యూటీ కి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లులో ఒక క్రేజీ పాత్ర దక్కింది. అలానే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లోను పలు ప్రాజెక్ట్‌ల పై […]
వైరల్‌గా మారిన దిశా పటాని బికినీ షో ..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన అందాల భామ దిశా పటాని బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తనకంటూ గుర్తింపు ఏర్పరచుకుంటుంది. దిశా పటాని గ్లామర్ ఆరబోతకు లిమిట్స్ అంటూ లేవు. తరచు బికినీలలో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా బికినీలో మరొకసారి మెరిసింది. ఈ ఫొటోలో ఇసుకలో కూర్చొని ఆలోచనలో మునిగి తేలుతుంది […]
పైసా వసూల్ రిలీజ్ డేట్‌లో కొత్త ట్విస్ట్
బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య పైసా వసూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో సినిమాను చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసేశాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ […]
పూరీ ఫ్యూచర్ ఇంక క్లోజేనా ? బ‌్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసమేనా?
డ్రగ్స్ భూతం టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫ్యూచర్‌ని బలి చేసిందా? ఇంక పూరీ పరిస్థితి ఖతమేనా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో డ్రగ్స్ మహమ్మారిపై కొరడా ఝళిపించిన హైదరాబాద్ పోలీసులు ఇందులో ప్రమేయం ఉన్న పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ వ్యవహారం హాట్ హాట్ గానే నడిచినా.. ఇంత సీరియస్‌గా విచారణ జరగడం, ముందే షెడ్యూల్ విడుదల చేయడం, టాలీవుడ్ ప్రముఖుల పేర్లను బహిరంగ పరచడం వంటి చూస్తే.. […]
టాలీవుడ్ డ్రగ్ సెంటర్ పూరియే..కారణం ఆ కామన్ లింకే !
టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు స్టార్, యంగ్ హీరోలు, హీరోయిన్లు, టాప్ డైరెక్టర్ పేర్లు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే డ్రగ్ విషయంలో నోటీసులు అందుకున్న వారికి అందరికి ఓ కామన్ లింకు ఉంది. అదే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తన టీంలో అందరికి డ్రగ్స్ అలవాటు చేసేవాడని తెలుస్తోంది. చార్మీ, మమైత్‌ఖాన్, సుబ్బరాజు, రవితేజ, శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇలా వీరందరూ పూరి కంపెనీకి చెందిన […]