మొత్తానికి ప్రియాంక గాంధీ..తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె..తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా నిరుద్యోగ సంఘర్షణ పేరిట భారీ సభ నిర్వహించగా ఆ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కీలక హామీలని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. అయితే తెలంగాణ […]
Tag: Priyanka Gandhi
తెలంగాణకు ప్రియాంక..గాంధీభవన్‌లో గాడ్సే..యూజ్ లేదట.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బాగుచేసేందుకు అధిష్టానం పెద్దలు కష్టపడుతున్నారు. ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు ..కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిర్వహించే భారీ సభలో పాల్గొనున్నారు. ఇక ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక..తెలంగాణ […]
యూపీలో ‘పవర్’ పాలిటిక్స్
ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. మోదీ, అమిత్ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ప్లాన్ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్ […]
మేడం వస్తారు.. ఆ వైపు వెళ్లకండి
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబసభ్యులదే హవా.. ఇది అందరికీ తెలిసిందే. నెహ్రూ నుంచి ఇది కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా వస్తోంది ప్రాధాన్యతల తీరు. రాజకీయంగా సోనియా పెద్ద నిర్ణయాలేం తీసుకోవడం లేదు. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు అంతే.. ముఖ్యమైన నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ, ఈయన సోదరి ప్రియాంక గాంధీ తీసుకుంటున్నారు. పార్టీ నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ […]
కాంగ్రెస్ కల నెరవేరేనా.. ప్రియాంక ప్లాన్ సఫలమయ్యేనా?
త్తర ప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే అతిపెద్ద స్టేట్.. అధికారంలో ఉన్నది బీజేపీ.. సీఎం సీటులో కూర్చుంది యోగి ఆదిత్యనాథ్.. కరుడుగట్టిన హిందూత్వవాది.. ఇదీ అక్కడి పరిస్థితి.. మరి వచ్చే ఎన్నికల్లో.. అనే ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. అలాంటి ప్రశ్నలకు చోటు లేదు.. వచ్చేది మేమే అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వీరి మాటలు నిజమేనేమో అన్నట్లు సీ ఓట్ సర్వే కూడా కమలం పార్టీదే మళ్లీ యూపీ అని చెబుతోంది.. దీంతో […]
కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?
ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి. అయితే […]
కేసీఆర్‌కు పోటీగా ప్రియాంక
విభజన తర్వాత ఏపీలో అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ అంతా టీఆర్ఎస్‌కు దక్కడం కాంగ్రెస్ హైకమాండ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా తెలంగాణ ప్రజల ఆదరణ సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు!! అయితే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఐకమత్యం లోపించడంతో పాటు సీఎం కేసీఆర్ ను డీకొనే సరైన వ్యక్తి లేరని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ […]
నాయనమ్మ బాటలోనే ప్రియాంక!
ప్రస్తుతం దేశ కాంగ్రెస్ రాజకీయాలను సమర్థవంతంగా శాసించే నాయకులు ఎవరా ? అన్న ప్రశ్నకు వినిపిస్తోన్న ఒకే ఒక ఆన్సర్ ప్రియాంకగాంధీ. సోనియా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆమె తన కుమారుడు రాహుల్‌గాంధీకి పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ అంత సమర్థుడు కాదన్న అభిప్రాయం దేశ ప్రజలకే కాదు, టోటల్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఉంది. చాలా మంది భవిష్యత్ కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగిస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు. […]