చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]
Tag: priyamani
తరుణ్ -ప్రియమణితో ఎఫైర్ నడిపారా..?
టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలు నటించి మంచి విజయాలను అందుకున్నారు. ప్రియమణి, తరుణ్ జంట గా కలిసి నటించిన చిత్రం నవవసంతం ఈ సినిమా 2007లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించింది.అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి ,తరుణ్ ప్రేమలో ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ […]
ఈ టాలీవుడ్ నటీమణుల బంధుత్వాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారి పర్సనల్ లైఫ్ గురించి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ మాత్రమే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ అలాగే బంధువుల గురించి ఎవరికీ తెలిసి ఉండదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామందికి బంధువులు ఉన్నారు వారు కూడా సినిమాల్లో కొనసాగుతూ తమకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ముఖ్యంగా నటీమణుల బంధువులు ఎందరో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. సావిత్రి-రేఖ మహానటి సావిత్రి గురించి […]
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న రవితేజ హీరోయిన్.. ఆ విషయంలో అబ్బాయి తోపు తెలుసా..!!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన అందరూ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సంపాదించుకున్న .. స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతూ ఉండడం ఇంట్రెస్టింగ్గా మారింది. కాగా ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ లో ఉండే అందాల ముద్దుగుమ్మలు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు. […]
థియేట్రికల్ రిలీజ్‌కు `నారప్ప` సిద్ధం.. వచ్చే కలెక్షన్స్ ను ఏం చేస్తారో తెలుసా?
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నారప్ప`. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. […]
కొత్త లుక్‌లో మరింత హాట్‌గా కనిపిస్తున్న ప్రియమణి.. చూస్తే మతి పోవాల్సిందే!
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది తెరమెరుగయ్యారు. కానీ మీనా, ఇంద్రజ, ఆమని వంటి హీరోయిన్లు బుల్లితెర లేదా వెండితెరపై రాణిస్తూ అలరిస్తున్నారు. పెళ్లయిన కొత్తలో హీరోయిన్ ప్రియమణి కూడా ఇప్పటికీ సినిమాల్లో ఛాన్సులు తగ్గించుకుంటూ అదరగొడుతోంది. ఈ అమ్మడుకు నటన, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూ ఉంటుంది. అలాగే అవకాశాలను పెంచుకునేందుకు తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనకాడదు. ప్రియమణి […]
హీరోయిన్ ప్రియమణి గురించి విన్నది నిజమేనా?
సౌత్ హీరోయిన్ ప్రియమణి గురించి అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఈమె నేషనల్ అవార్డు అందుకున్న టాలెంటెడ్ నటి. ఇక్కడ మొదటగా చెప్పుకోవాలి అంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా ఈమెకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక్కడ దాదాపు అందరి సీనియర్ హీరోలతో నటించింది. ఆ తరువాత 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి ముస్తఫా […]
ఆసక్తి రేపుతున్న ప్రియమణి DR-56 మూవీ ఫస్ట్ లుక్..!!
ఎవరే అతగాడు చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ ప్రియమణి. యమదొంగ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియమని మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఈ మధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తూ ఉంది ప్రియమణి. మొదట […]
పచ్చటి సంసారంలో నిప్పులు పోసిన ప్రియమణీ.. ఇలాంటి చీప్ క్యారెక్టరా..ఛీ..ఛీ..!?
సినిమా ఇండస్ట్రీలో రకరకాల మనస్తత్వం కలిగిన హీరోయిన్స్ హీరోస్ ఉంటారని మన వింటూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏంటి నిజ జీవితంలో కూడా మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. పైకి నవ్వుతూనే కనిపించిన బాగా పలకరించిన ఆ మనిషి నాశనం అయిపోవాలని కోరుకునే జనాలు మన చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలామంది ఉంటారు. అయితే పైకి చాలా అందంగా చక్కగా కనిపించే ఈ హీరోయిన్ ప్రియమణిలో భయంకరమైన […]