ఏఎన్నార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ప్రేమాభిషేకం ‘ షూటింగ్ మ‌ధ్య‌లో ఎందుకు ఆగింది.. ఏం జ‌రిగింది..?

టాలీవుడ్ దిగ్గ‌జ నటుడు ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన సినిమాలతో ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైనా ఏఎన్నార్.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి ఏఎన్నార్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ప్రేమాభిషేకం కూడా ఒకటి. 1981లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ […]