సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]
Tag: prc
పీఆర్సీ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జగన్
ఏపీలో ఉద్యోగులు అనేక రోజులుగా పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతో వారు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు.. పీఆర్సీ ఇవ్వకపోతే విడతల వారిగా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. సీన్ కట్ చేస్తే సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ.. పది రోజుల్లో పీఆర్సీ ఇచ్చేస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులకు షాక్.. ఇదేంటి మేము సమ్మె చేస్తామని చెబితే పీఆర్సీ ఇచ్చేశారు […]
ఏపీలో ఉద్యోగులకు హ్యాపీ.. పీఆర్సీకి జగన్ అంగీకారం
ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కరుణించారు. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) పది రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. శుక్రవారం సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు సీఎంను కలిసి పీఆర్సీ ఇవ్వాలని కోరినప్పుడు జగన్ ఈ మాట ఇచ్చేశారు. సీఎం నుంచి ఈ సమాధానం ఊహించని ఉద్యోగ సంఘాల నాయకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పటికే […]
సర్కారు ఉద్యోగుల సమ్మె బాట
ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు […]
ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్..పీఆర్సీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నెల్!
తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేజీఆర్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో పీఆర్సీ అమలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 […]
పీఆర్సీ ఫైల్‌పై కేసీఆర్ సంతకం.. కానీ ఒక చేదువార్త..!
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్తవానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్‌ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. […]