అందరికి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ వర్మ.. ఎందుకంటే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తాజాగా తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ను మించి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఎంతోమంది ప్రేక్షకులు సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ కు శుభాకాంక్షలు […]

తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]