ఈ ఏడాది సంక్రాంతి మొదటిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య సినిమానీ ఇండస్ట్రీ తో పాటు అభిమానులు కూడా సక్సెస్ అయిందని విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాకి పోటీగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో వాల్తేరు వీరయ్య సినిమా అందరిని అలరించిందని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ ,ముఠామేస్త్రి ,ఘరానా మొగుడు తదితర చిత్రాలతో సమానంగా ఈ సినిమా క్లాస్ తో […]
Tag: Prakash Raj
ఈ సంక్రాంతి సినిమాలతో ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఫామ్ కోల్పోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదని చెప్పవచ్చు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి ఇప్పటికి ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో ఒక్కడు, ఇడియట్, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను […]
త్రిష లైఫ్‌లో ఆ స్టార్ హీరో చాలా స్పెషల్… ఎందుకంటే..?
సౌత్ స్టార్ హీరోయిన్ లలో త్రిష కూడా రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ సీనియర్ ముద్దుగుమ్మ ముందుగా కోలీవుడ్‌లో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో వర్షం సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించింది. ఈ వర్షం సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అటు ప్రభాస్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ […]
విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కెరియర్ ముగిసినట్టేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా నటించి మెప్పించారు. వెండితెరపై విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాలలో ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ ఉండడంతోపాటు సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నాయకుల పైన కూడా విమర్శిస్తూ ఉంటారు ప్రకాశరాజ్.. 2019లో బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దీంతో అప్పటి నుంచి రాజకీయాల పైన […]
పవన్ హీరోయిన్ ని ప్రకాష్ రాజ్ గోకాడా..? స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!
ప్రకాష్ రాజ్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. పేరుకి కన్నడ నటుడు అయినా ..తెలుగులో బోలెడన్ని సినిమాల్లో నటించి చాలామంది హీరో హీరోయిన్ల కి తండ్రిగా నతించి మెప్పించాడు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ నటించిన ప్రతి సినిమాలో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించి మెప్పించాడు . వీళ్ళ కాంబోలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఇప్పటికీ టీవీలో చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి అంటూ చెప్పుకొస్తారు జనాలు . అంతేకాదు […]
ప్రకాష్ రాజు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. కొంతమంది ఈ నటుడు గురించి పాజిటివ్గా చెబుతుంటే మరికొంతమంది నెగటివ్గా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ షూటింగ్ కు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటారని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులు ఒకరైన సంధ్యా జనక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. సంధ్యా జనక్ మాట్లాడుతూ లాస్ట్ యూనిట్ లో […]
మా ఎలక్షన్లో పోటీపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఈయన తన విలక్షణమైన నటనలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. రంగస్థలం నుటుడు గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆరు భాషలలో సైతం 200 కు పైగా సినిమాలలో నటించారు. మొదటిసారిగా డైరెక్టర్ బాల చందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ సినిమా ద్వారా నటుడుగా గుర్తింపు సంపాదించారు. దాదాపుగా అన్ని భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించారు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ […]
తెలుగులో మాత్రమే ఏకంగా అన్నిసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్.. కారణం..?
ప్రకాష్ రాజ్.. ఏ పాత్ర ఇచ్చినా సరే లీనం అయిపోయి నటించగలిగే ఒకే ఒక్క విలక్షణ నటుడు అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, రాజకీయవేత్తగా , బిజినెస్ మాన్ గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. నిజానికి ఈయన చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించి ఆ తర్వాత తమిళ్ సినిమా ద్వారా తెలుగు తెరకు […]
ప్రకాష్ రాజ్-మంచు విష్ణులను కలిపింది ఆ హీరోనేనా..ఇదేం ట్వీస్ట్ రా బాబు ..!
సినీ ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం..ఓ మాయ లోకం..ఇక్కడ ఏమైన జరగచ్చు..అని అంటుంటారు సినీ ప్రముఖులు. బహుశా ఇది చూస్తే నిజమే కాబోలు అనిపిస్తుంది. లేకపోతే..నిన్న మొన్నటి వరకు తిట్టిన తిట్టులు..తిట్టుకోకుండా తిట్టుకుని..నానా రచ్చ చేసి..తీర అంతా అయిపోయాక..కూల్ అయిపోయి సరదాగా మాట్లాడుకునే స్దాయికి వచ్చేశారు మా ప్రెసిడేంట్ ..మంచి విష్ణు..ప్రకాష్ రాజ్. మనకు తెలిసిందే..మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్- మంచి విష్ణు మధ్య ఎలాంటి రసవత్తర పోరు సాగిందో. వామ్మో, అసెంబ్లీ […]