పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. గురువారం […]
Tag: prabhas
ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రమే గోపీచంద్ కెరీర్‌ను మార్చిందని మీకు తెలుసా?
గోపీచంద్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్.. `తొలి వలపు` సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో చాలా రోజులు ఖాళీగానే ఉన్న గోపీచంద్‌కి తేజ తెరకెక్కించిన జయం సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఏమీ ఆలోచించకుండా జయంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత […]
`రాధేశ్యామ్` కథ రాయడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, […]
అదిరిపోయిన `రాధేశ్యామ్` ట్రైలర్.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేలు తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. […]
రకుల్‌ను ఘోరంగా అవమానించిన ప్రభాస్.. అసలేమైందంటే?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తూ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న ఈ ఢిల్లీ భామ.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడిన రకుల్.. ఒక్క ప్రభాస్‌తో మాత్రం నటించలేదు. అందుకు కారణం ప్రభాస్ చేసిన అవమానమేనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ప్రభాస్ […]
ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో సాయంత్రం 6 […]
అనుష్క రిజెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ చిత్రమేదో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్కల జోడీగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో టాలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలు.. నిజజీవితంలోనూ జంటగా మారబోతున్నారని ఇప్పటికే రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకుంటూ చూడాలని అభిమానులు సైతం తెగ ముచ్చటపడుతున్నారు. కానీ, ప్రభాస్- అనుష్కలు మాత్రం ప్రేమ, పెళ్లి ఏం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ […]
రాధేశ్యామ్‌లో `పరమహంస`గా కృష్ణంరాజు..అదిరిన ఫస్ట్ లుక్!
లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
ఆ సెంటిమెంట్ రిపీటైతే `రౌడీ` ప్రభాస్‌ను మించిపోవడం ఖాయం?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్‌లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న తెలుగుతో పాటు తమిళ్, […]