రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘మగధీర’ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళికి రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తర్వాత ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా తీసి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ సినిమాలు దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తీశారు. ఈ […]
Tag: prabhas
ఆ భయంతోనే.. కృతి కొంగు తీసుకోని ప్రభాస్..వెర్రీ గుడ్ బాయ్..!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ […]
అబ్బో ఆదిపురుష్ టీజర్‌తోనే ఇన్ని రికార్డులా… దటీజ్ ప్రభాస్ మానియా…!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తర్వాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అయోధ్యలో నిన్న రాత్రి ఆదిపురుష్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి […]
‘రాజుల’ ఓట్ల వేటలో రోజా..!
ఏపీలో రాజకీయాలు ఎక్కువగా కులాలు ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే..అసలు ఎక్కువగా కాదు..పూర్తిగా అని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా కులాలని బట్టే రాజకీయం చేస్తుంది. కులాల పరంగా ఓట్లని ఎలా ఆకర్షించాలి..ఏ విధంగా వారికి తాయిలాలు పంచాలనే టెక్నిక్‌లని పార్టీలు బాగా వాడుతాయి. ఇక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీ, కాపు, ఎస్సీ ఓటర్లకు గేలం వేసేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీ-జనసేనలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇక వీరి కంటే తక్కువ ఉన్నా సరే […]
కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్ కోపం… సలార్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!?
కేజిఎఫ్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్‌అవడంతో ఈ సినిమా యూనిట్‌కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనె సినిమాకి సంబంధించిన కీలక వీడియోస్, ఫోటోలు అన్నీ కూడా లీక్ అవుతూ […]
ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]
ఒకే స్టయిల్ లో కృష్ణంరాజు, ప్రభాస్.. అదిరిపోయిన వీడియో..
టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు.. ఆయన నటన, కళ్లలో రద్రం, ఆయన పర్సనాలిటీతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ లుక్స్, నటన అచ్చం కృష్ణంరాజును పోలీ ఉంటాయి. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి […]
దమ్ముంటే..ఈ ముగ్గురిలో ఆ ట్యాగ్ ఎవ్వరికి సూట్ అవుతుందో చెప్పగలరా..!?
యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. […]
భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]