ప్రభాస్ వర్క్ చేసిన అందరి డైరెక్టర్స్ లో ఇది కామన్ పాయింట్..మీరు గమనించారా..!

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆజానబాహుడిగా ఆరడుగుల అందగాడిగా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ తో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఒకే పాయింట్ కామన్ గా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో మహా మహా వైరల్ అవుతుంది. ప్రభాస్ తన కెరియర్ లో ఎంతోమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేశారు . చాలా […]

ఆ విషయం కారణం ఆరు నెలలు మాట్లాడుకోని ప్రభాస్-తారక్..ఎందుకంటే..?

వామ్మో .. ఏంటిది ప్రభాస్ – తారక్ ఆరు నెలలు మాట్లాడుకోలేదా..? ఎందుకు..? ఏమైంది ..? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం తరచూ ప్రభాస్ కి తారక్ కి సంబంధించిన వార్తలు గురించి వింటూనే ఉంటున్నాము. వీళ్ళ సినిమాలకు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి అన్న విషయం మనకి బాగా తెలుసు . కాగా రీసెంట్గా ప్రభాస్ తారక్ కి సంబంధించిన ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. తారక్ – […]

ఆ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిల్.. సుద్ధ ముద్దపప్పులే..!

ప్రతి ఒక్క మనిషి అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది జరగదు.. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో ఏదో ఒక విషయంలో నెగటివ్ యాంగిల్ అనేది ఉంటుంది . కొందరు హీరోలు బాగా నటిస్తే డాన్స్ బాగా చేయలేరు .. కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తే నటనపరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.. కొందరు హీరోలు ఫైట్స్ చేయలేకపోవచ్చు .. మరికొందరి హీరోలు ఫ్లోర్ స్టెప్స్ వేయలేకపోవచ్చు .. ఎవరికైనా సరే మనుషులు ఒక […]

తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా.. డార్లింగ్ రూటే సపరేటు (వీడియో)

ఏ మనిషి అయినా సరే తాను అనుకున్న పని జరగకపోతే డిసప్పాయింట్ అవుతారు. అది ఏ విషయంలోనైనా సరే ..ఎగ్జామ్ రాసిన కుర్రాడు ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చాలా చాలా బాధపడతాడు . ఒక ఇంటర్వ్యూకి జాబ్ కోసం అని వెళ్తే ఆ జాబ్ మనకి రాకపోతే చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు . కేవలం ఇలాంటి విషయాలల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. స్టార్ హీరోస్ గా […]

వాట్.. ప్రభాస్ నటించిన ఆ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ను.. చరణ్ రిజెక్ట్ చేశాడా..?!

సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో.. ఏ సినిమా డిజాస్టర్ గా నిలుస్తుందో ఎవ్వరు చెప్పలేరు. సినిమాలో కంటెంట్ ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది తప్ప.. హై ఎక్స్పెక్టేషన్స్, హెవీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తే సినిమా సక్సెస్ అవుతుందనేది అవాస్తవం. అలాగే హీరోలు కూడా తాము ఎంచుకునే కథలను బట్టి సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్గా క్రేజ్‌ సంపాదించుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత‌ చరణ్ చాలా స్టోరీలను వింటున్నాడట. కానీ […]

కెనాడా థియేటర్స్ లో ప్రభాస్ యాడ్.. ఏం వాడకం రా బాబు అంటూ షాక్‌లో ఫ్యాన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ గురించి.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంద‌రికి తెలుసు. ప్రస్తుతం తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మోస్ట్‌ బిజీ హీరోగా కొన‌సాగుతున్నాడు ప్రభాస్. ప్ర‌స్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలే అన్న సంగ‌తి తెలిసిందే. బాహుబలి సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. దీంతో ప్రభాస్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఈ స్టార్‌డమ్ ఓ రేంజ్‌లో […]

‘ స్పిరిట్ ‘ మూవీ లేటెస్ట్ అప్డేట్.. సలార్2 కి లైన్ క్లియర్.. ప్రభాస్ ప్లాన్ ఇదేనా..?!

ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన క్లారిటీ తాజాగా వెలువడింది. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌తో స్పీరిట్‌ సినిమా షూటింగ్ సంబంధించిన విషయాలతో పాటు సలార్ 2 షూటింగ్.. మిగిలిన ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనే వివరాలు తెలిసాయి. చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నా.. పార్ట్‌2లు రావడంతో మరింత బిజీ లైన‌ప్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్. త్వ‌ర‌లో డార్లింగ్ కల్కి 2898 […]

ఈ ప్రపంచంలో ప్రభాస్ కి కోపం తెప్పించే ఏకైక వ్యక్తి అతడే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

ప్రభాస్ .. పాన్ ఇండియా హీరో.. ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. ప్రభాస్ ని జనాలు లైక్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఆయన మంచితనం ..ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన పని తను చూసుకో పోయే హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు . అయితే ఇప్పటికి స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడడానికి చాలా చాలా సిగ్గుపడుతూ […]

ప్రభాస్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? తల్లి సంచలన కామెంట్స్..!

చదువుతూ ఉంటే నవ్వొస్తున్న.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే ఎవరికైనా సరే బాయ్ ఫ్రెండ్ గా ..హస్బెండ్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు . ఏ అమ్మాయి కూడా ఆయనను అన్నగా ఊహించుకోదు . మరి అలాంటిది ప్రభాస్ తల్లి ఏకంగా స్టార్ హీరోయిన్ ని పట్టుకొని ఆమెకు ఆయనకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అంటగట్టేస్తే.. ఇంకేముంది […]