కల్కి ..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభాస్ ఓపెన్ గా మాట్లాడడు. ఆ విషయం అందరికీ తెలిసిందే.. మాట్లాడిన నాలుగు ముక్కలు కూడా తూతూ మంత్రంగా మాట్లాడేస్తాడు. అయితే కల్కి సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నాలుగు ముక్కలు ఎక్కువగానే మాట్లాడుతున్నాడు ప్రభాస్. రీసెంట్గా కల్కి సినిమా టీం చిట్ చాట్ నిర్వహించింది . ఈ చిట్ చాట్ లో […]
Tag: prabhas
అయ్యయ్యో.. రిలీజ్ కి ముందే ప్రభాస్ కల్కికి భారీ దెబ్బ తగిలిందా? ఏంటి ఈ బ్యాడ్ శకునం..!
కల్కికు బ్యాడ్ సెంటిమెంట్ ఎదురవుతుందా..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు సినీ విశ్లేషకులు . నిజానికి కల్కి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది . ఆయన సరే మంచి ముహూర్తం నాడేఅ రిలీజ్ అవ్వడానికి ఫిక్స్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్. జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ […]
‘ కల్కి 2898 ఏడి ‘ ఫైనల్ వార్ వచ్చేసిందోచ్.. ఈ హైప్ కదా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది..?!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD ‘ మూవీ గురించి అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో జరిగింది. […]
“కల్కి” సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ ప్రభాస్ ఆ పని చేయక తప్పదా ..? ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకుంటున్నారే..!!
ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడే నెగెటివిటీ ఉంటుంది .. ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడ తిట్టేవాళ్ళు కూడా ఉంటారు.. ఆఫ్ కోర్స్ దేవుడు ఉన్నచోటే దయ్యం కూడా ఉంటుంది అంటూ మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాపై కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి . టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే దిశాపటాని హీరోయిన్లుగా నటించిన సినిమా కల్కి […]
దాదాపు 18 ఏళ్ల తరువాత..ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . ఇది జరుగుతుంది అని అనుకునే లోపే అది జరగకుండా అయిపోతుంది. కాగా చాలామంది స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . తమదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు . కాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన . హీరోయిన్ శోభన గురించి ఎంత చెప్పుకున్నా […]
పబ్లిక్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్.. సెన్సేషనల్ వీడియో వైరల్..!!
ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో ..పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నాక ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాహుబలి సినిమాతోనే ఇదంతా సాధ్యమైంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ప్రభాస్ ప్రెసెంట్ నటించిన సినిమా కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ […]
అండర్ వేర్ లేకుండా ఆ సినిమాలో కనిపించబోతున్న ప్రభాస్.. ఆ సాహసం చేస్తున్న గట్స్ ఉన్న డైరెక్టర్ ఇతడే ..!?
ప్రజెంట్ ప్రభాస్ ఫాన్స్ కి ఒళ్ళు మండిచ్చే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే ఒక రెబల్ హీరో.. ఒక పాన్ ఇండియా హీరో ..బాహుబలి లాంటి బిగ్ బడా ప్రాజెక్టులో నటించి తన తలరాతను తానే మార్చేసుకున్న హీరో మరి అలాంటి హీరో చేత బోల్డ్ సీన్ చేయించాలి అని ఏ డైరెక్టర్ అనుకుంటారు ..? చాలావరకు ప్రభాస్ ని ట్రెడిషనల్ గానే చూపించాలి అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోపం గురించి […]
ప్రభాస్ కోసం రాసిన కథను కూడా విష్ణు కోసం ఇచ్చేశాడు.. కృష్ణంరాజు పై మోహన్ బాబు కామెంట్స్..?!
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప పై ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై సంయుక్తంగా మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్, మమ్ముట్టి, ప్రభాస్, కాజల్, నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ […]
ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే .. ఆయన ఆస్తులు మొత్తం ఎవరికీ వెళ్తాయో తెలుసా..?
ప్రభాస్ ..టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ..ఆరడుగుల అందగాడు ..అద్దిరిపోయే కటౌట్ కానీ ఏం లాభం పెళ్లి మాత్రం చేసుకోను అంటున్నాడు .. అలానే ఎప్పటికి పెళ్లి చేసుకోను అంటున్నాడా..? అంటే కాదు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ..కానీ ఎప్పుడు చేసుకుంటాడో..? ఎవరిని చేసుకుంటాడో ..? మాత్రం చెప్పడం లేదు . పోనీ పెళ్లి వయసు ఇంకా రాలేదా ..? అనుకుంటే ఆ పెళ్లి వయసు వచ్చి ఎప్పుడో దాటేసింది . దీనితో సోషల్ మీడియాలో […]