బాహుబలి దెబ్బతో యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఓ తెలుగు హీరోకు ఇంత స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన ఘనత బాహుబలి (డైరెక్టర్ పరంగా రాజమౌళి)కే దక్కుతుంది. బాహుబలితో వచ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను సైతం రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
Tag: prabhas
” బాహుబలి 2 ” 4 డేస్ కలెక్షన్స్
బాహుబలి దూకుడు దెబ్బకు ఇండియన్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడుతోంది. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఏ ఇండియన్ సినిమాకు దక్కని ఘనత సొంతం చేసుకుంది. తొలి మూడు రోజులకు బాహుబలి 2 హిందీ వెర్షన్‌లో మాత్రమే రూ. 128 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజులకు గాను ఏపీ+తెలంగాణలో 74 […]
బాహుబలి-2 TJ రివ్యూ
రేటింగ్ : 4/5 పంచ్ లైన్ : బాక్స్ ఆఫీస్ “భళిరా” సినిమా : బాహుబలి – ది కంక్లూజన్ నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు. స్టోరీ : వి.విజయేంద్రప్రసాద్ డైలాగ్స్ : సీహెచ్.విజయ్‌కుమార్ – జి.అజయ్‌కుమార్ కాస్ట్యూమ్ డిజైనర్ : రమా రాజమౌళి – ప్రశాంత్ త్రిపురనేని ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్ వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్ ఫైట్స్ : కింగ్ […]
బాహుబలిని కట్టప్ప అందుకే చంపాడట…సీక్రెట్ రివీల్
మిలియన్ డాలర్ల ప్రశ్నకు మరికొద్ది రోజుల్లో సమాధానం దొరకబోతోంది. మరో విజువల్ వండర్‌ను చూసేందుకు యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమకు తెలిసిన వారి ద్వారా రికమెండేషన్లు, సీట్ల బుకింగ్‌లు, ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో రిలీజ్! తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి-2 ఫీవర్ మొదలైపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్రశ్నకు సమధానం ఇప్పుడు బయటికి వచ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల […]
ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!
బాహుబలి 2 సినిమాకు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేటకు కొబ్బరికాయ కొట్టేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబలి – ది కంక్లూజన్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబలి 2కు వరల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణలో రూ.130 కోట్లు బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. […]
బాహుబలి-2 అమ్మకాలు చూస్తే షాకవ్వాల్సిందే!
జక్కన్న రాజమౌళి సిల్వర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెరకెక్కించాడనే వార్త.. అటు బయ్యర్లలోనూ, ఇటు డిస్ట్రిబ్యూటర్లలోనూ భరోసా కల్పిస్తోంది. దీంతో ఖర్చుకు వెనుకాడటం లేదు. ఆంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబలి-2 సినిమాను ఫ్యాన్సీరేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్, కృష్ణ, వైజాగ్ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు […]
బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతల దగ్గర వందల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం తమ సినిమాల కోసం సొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టరు. ఫైనాన్షియర్ల ద్వారానే డబ్బులు సమకూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యాక ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాక తమకు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబలి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖర్చు చేసినట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే ఈ డబ్బంతా వాళ్లు సొంతంగా […]
బాహుబలి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు
బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్, శాండల్‌వుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ జనాలను ఓ రేంజ్‌లో అలరించింది. బాహుబలి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు అన్ని భాషల సినీ అభిమానులు బాహుబలి – ది కన్‌క్లూజన్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్ […]
టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?
2017 ఇప్పటి వరకైతే తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు మంచి వసూళ్లతో 2017ను ఘనంగా ఆరంభించాయి. ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ – రానా ఘాజీ కూడా అదరహో అనిపించేశాయి. సింగం -3, యమన్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో […]