`రాధేశ్యామ్‌` నుంచి ఉగాది ట్రీట్ అదిరిపోయిందిగా..ఖుషీలో ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రమిది. ఇదిలా ఉండే.. ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు రాధేశ్యామ్ యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసంది. రాధే శ్యామ్ నుంచి […]

విశ్వమిత్రుడి గెటప్‌లో ప్ర‌భాస్‌..నెట్టింట్లో రేర్ ఫొటో వైర‌ల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` చిత్రాల‌ను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాడు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఇవి పూర్తి అయిన వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్‌కు […]

చేతిలో ఏడు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ..!?

బాలీవుడ్ నటి అందాల భామ కృతి స‌న‌న్ అటు హిందీ ప్రేక్ష‌కులకే కాదు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితమే. తెలుగు‌లో మహేష్ సరసన వ‌న్ నేనొక్క‌డినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి స‌న‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన స‌త్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మ‌డికి పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ చిత్రంతో నటి కృతి స‌న‌న్ రేంజ్ మ‌రోస్థాయికి చేర‌డం పక్కా అనిపిస్తుంది. కృతి స‌న‌న్ లిస్ట్ […]

ముద్దు సీన్ కోసం తండ్రిని పర్మిషన్ కోరిన ప్ర‌భాస్‌!

ప్ర‌భాస్ మొహమాటస్తుడు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. బాగా తెలిసిన వాళ్ల‌తో మిన‌హా.. బ‌య‌ట వాళ్ల‌తో ప్ర‌భాస్ అస్స‌లు క‌ల‌వ‌లేడు. ఇక ఆ మొహ‌మాటంతోనే ప్ర‌భాస్ ఒక ముద్దు సీన్ చేసేందుకు తండ్రిని ప‌ర్మిష‌న్ అడిగాడ‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న మేనేజర్, స్నేహితుడు, ప్ర‌ముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన అడవి రాముడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రంలో […]

బాహుబ‌లిగా వార్న‌ర్‌.. అదిరిన `సన్ రైజర్స్` పోస్ట‌ర్‌!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు వార్న‌ర్‌. ఇక‌ ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇప్పుడు ‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంద‌ర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]

క‌రోనా ఎఫెక్ట్‌.. `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రామాయణ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత‌గా కృతి స‌న‌న్‌, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, ల‌క్ష్మ‌ణుడిగా సన్నీ సింగ్‌ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే మ‌రోవైపు క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతుండ‌డంతో.. […]

20 ఏళ్ల త‌ర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న ‌సాగర కన్య!

`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగ‌ర‌క‌న్య‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా న‌టించింది. ఇక 2001లో భలేవాడివి బసూ త‌ర్వాత శిల్పా మ‌రే తెలుగు సినిమా చేయ‌లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. శిల్పా మ‌ళ్లీ తెలుగులోకి […]

బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.  ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.  ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి 2 సినిమా   భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]

ప్రభాస్ లవర్ కి సీక్రెట్ పెళ్లి

ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో జనాల్లోకి చేరిపోతుంది.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన గాసిప్స్ అంటే ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ హీరోయిన్‌కు పెళ్ల‌య్యింద‌న్న వార్త నెట్టింట్లో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేసింది. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. చివ‌ర‌కు ఈ విష‌యం ఆ హీరోయిన్ చెవికి చేర‌డంతో నాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందా ? అని ఆ అమ్మ‌డు షాక్ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో […]