సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతల దగ్గర వందల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం తమ సినిమాల కోసం సొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టరు. ఫైనాన్షియర్ల ద్వారానే డబ్బులు సమకూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యాక ఫైనాన్షియర్లకు ఇవ్వాల్సిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాక తమకు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబలి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖర్చు చేసినట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే ఈ డబ్బంతా వాళ్లు సొంతంగా […]
Tag: prabhas
బాహుబలి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు
బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్, శాండల్‌వుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ జనాలను ఓ రేంజ్‌లో అలరించింది. బాహుబలి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు అన్ని భాషల సినీ అభిమానులు బాహుబలి – ది కన్‌క్లూజన్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్ […]
టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?
2017 ఇప్పటి వరకైతే తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు మంచి వసూళ్లతో 2017ను ఘనంగా ఆరంభించాయి. ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ – రానా ఘాజీ కూడా అదరహో అనిపించేశాయి. సింగం -3, యమన్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో […]
బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా
రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భరిత క్షణాలకు వచ్చే నెల 28న తెరపడనుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెరకెక్కిన బాహుబలి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబలి అంచనాలకు మించి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు […]
ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!
ఏపీ జనాల కళ్లు, చెవులు అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్కడ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్న యువతపైనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో తమ తలరాతలు మారతాయని, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందని నమ్ముతున్న యువత.. ఈ క్రమంలో కేంద్రానికి తెలిసివచ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్రదర్శన చేయనుంది. అయితే, తమిళనాడులో జల్లి క్రీడపై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిరసనగా కేంద్రానికి సెగతగిలేలా […]
ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నా….దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ వచ్చింది. ప్రభాస్ పెదనాన్న..రెబల్‌స్టార్ కృష్ణంరాజు తన పుట్టిన రోజు సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2017లో ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన ఆయన..ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయాన్ని బాహుబలి 2 […]
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన ఖైదీ
భారీ అంచనాలతో వచ్చిన అన్నయ్య మూవీ ఖైదీ నెంబర్ 150 అదే అంచనాలను కొనసాగిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంతరం వెండితెరపై కనిపించిన చిరు తన రేంజ్‌కి తగ్గట్టుగానే అందరినీ అలరించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో ఖైదీ మూవీపై విడుదలకు ముందు ఉన్న అంచనాలు ఇప్పుడూ కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఏ మూవీ విడుదలైనా.. జక్కన్న […]
ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్
బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టిన సినిమా. దాని స్వీక్వెల్ గా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ‘బాహుబలి’ని విడుదల చేసిన కరణ్… రెండో […]
అనుష్క కోసమే ప్రభాస్
స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్ అవసరం. ఈ […]