ప్ర‌భాస్ రూట్‌లోనే బ‌న్నీ..వ‌ర్కోట్ అయ్యేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]

ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేన‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒక‌టి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ […]

ప్ర‌భాస్‌పై ర‌ష్మిక క్రేజీ ఫీలింగ్స్‌..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీన‌ట‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్ సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌..ప్ర‌స్తుతం షూటింగ్‌ లు లేకపోవడంతో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా త‌న ఫాలోవ‌ర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వ‌హించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజ‌న్ డేట్ కు వెళ్లే […]

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా మార‌నున్న బాలీవుడ్ హీరో?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా బ్రేక్ తీసుకుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం […]

`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్ర‌భాస్?

దర్శకుడు శోభన్ త‌న‌యుడు సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో థియేట‌ర్‌లో విడుద‌ల చేసే ప‌రిస్థితి లేక‌.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 27న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. […]

ప్ర‌భాస్ మూవీలో ఆ స్టార్ హీరో భార్య‌కు బంప‌ర్ ఛాన్స్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ ప్ర‌భాస్‌కు జోడీగా న‌టిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స‌తీమ‌ణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ట‌. ఈ […]

`ఆదిపురుష్` టీమ్‌కు క‌రోనా వ‌రుస‌ షాకులు..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క‌రోనా వ‌రుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు […]

`స‌లార్‌`లో ప్ర‌భాస్ పాత్ర ఏంటో తెలుసా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నార‌ని ఎప్ప‌టి […]

`ఆదిపురుష్` కోసం రంగంలోకి మ‌రో బాలీవుడ్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మ‌రో బాలీవుడ్ న‌టుడిని రంగంలోకి […]