రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్, లంకేషుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]
Tag: prabhas
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
మహేష్‌తో మళ్లీ నటించాలనుంది..ఓపెన్ అయిన ప్రభాస్ భామ!
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక బాలీవుడ్‌లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. […]
ప్రభాస్ బడా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామకు అదిరే ఆఫర్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బడా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. […]
ప్రభాస్, చిరుల మధ్య రగడ..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య రగడేంటి..? అసలేమైంది..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను […]
`రాధేశ్యామ్`ను భారీ రేటుకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒకటి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ […]
వామ్మో..ఆదిపురుష్ కోసం ప్రభాస్‌కు అంత ఇస్తున్నారా?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ప్రభాస్ కూడా గట్టిగానే పుచ్చుకుంటున్నారట. ఆదిపురుష్ కోసం […]
పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్..ఫొటోలు వైరల్!
రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న సమయంలో హైయర్ స్టడీస్ కోసం సినిమాలను వదిలేసి అమెరికా వెళ్లిపోయింది ఈ భామ. ఇక అక్కడే తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే […]
అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రభాస్..!
ప్రభాస్ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం. కానీ బాహుబలి తర్వాత ఆయన నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు అన్ని భాషల హీరోయిన్లకు ఆయన మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఆయనతో సినిమా చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే సాహోలో శ్రద్ధా కపూర్, ఇప్పుడు సలార్‌లో శృతిహాసన్ నటిస్తోంది. అలాగే ఆదిపురుష్‌లో హిందీ భామ కృతిసనన్ చేస్తోంది. ఇలా వరుస పెట్టి హిందీ భామలు ప్రభాస్ కోసం తెగ ట్రై […]