వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]
Tag: prabhas
వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?
సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన […]
ఇప్పటికే 5.. ఇప్పుడు మరో మూడు.. ప్రభాస్ తగ్గేదేలే?
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్నది తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలే కావటం గమనార్హం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ బిజీగా మారిపోతున్నాడు ప్రభాస్. ఇక వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా […]
ఆ సినిమాలు చేసి ఉంటే ప్రభాస్ రేంజ్ మరోలా ఉండేది..
ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. బాహుబలి సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పాపులారిటీ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. అవన్నీ పాన్ ఇండియా రేంజ్ మూవీసే కావడం విశేషం. అయితే బాహుబలి సినిమా కంటే ముందుకు ఈ యంగ్ హీరో.. ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడట. ఆయన వదులుకున్న సినిమాలు మిగతా హీరోల కెరీర్ ను టర్న్ […]
ఆలూ లేదు చూలు లేదు.. కానీ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సంక్రాంతి బరిలో నుండి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఈసారి సంక్రాంతి బరిలో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదే వేయక తప్పలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ సినిమా రిలీజ్ […]
సినిమా సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ వేరియేషన్స్.. నా రూటే సెపరేట్!
రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా అవతారమెత్తాడు. ఇక సాహో సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్నదే ఉండటం గమనార్హం. అంతేకాదు […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మళ్లీ వాయిదా..
ఊహించినట్టుగానే ‘రాధేశ్యామ్’ ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చింది.యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది . ప్రస్తుత కరోనా విజృభించడం తో ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సారి సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలతో సందడి చేయబోతున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. పాన్ ఇండియా చిత్రం త్రిబుల్ ఆర్ 7న జనవరి వస్తుందనుకున్న చిత్రం వాయిదా పడింది. మొదట్లో మూవీమేకర్స్ యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ […]
రాధేశ్యామ్ రిలీజ్‌పై రాధాకృష్ణ ట్వీట్.. క్లారిటీ ఏది బాబాయ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ఫిక్షనల్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 14న […]
వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. తగ్గేదేలే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలతో పాటు.. మరోవైపు తమ ఫేవరేట్ దర్శకులతో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్,రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్లు నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే 100 స్పీడ్ తో దూసుకుపోతున్నారు అని చెప్పాలి.. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న పాన్ […]