రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే.. క్రిస్మస్ సర్ప్రైజ్‌ను కూడా ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి థర్డ్ సాంగ్స్ రాజే యువరాజే.. కొలిచేటి తొలిప్రేమికుడే అంటూ.. చర్చ్‌లో సాగే ఈ లవ్ సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌ను ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. […]

